Vinayakachavithi:गणेश चतुर्थी:వినాయకచవితి:


6. Vinayakachavithi:
Vinayakachaviti-Dakshinaayanam-Bhaadrapadamaasam-shuklapaksham-chaviti.
Vinayakachaviti festival is celebrated on shuklapaksha chaviti, Bhaadrapada maasam, and Dakshinaayanam.
Vinayaka means unique hero. That means mind. Mind is the unique leader. Mind will remove all obstacles. For that mind should be stable. Mind should not be irritated and become steady because of Varsha Ritu. As such this festival is celebrated.
Face east. Sit straight with spinal cord erect. Fix gaze in kootastha. 
Om Shreem Hreem Kleem Glaum Gam Ganapataye Namah
Om -- Mooladhaara  – Prihvee mudra
Shreem-- Swaadhistaana Varuna mudra 
Hreem -- Manipura Agni
Kleem -- Anaahatavaayu
Glaum -- Visuddha Soonya
Gam  -- Agnaa negativeGnaana Mudra
Ganapataye-- Kootastha or Agnaa PositiveGnaana Mudra 
Namah  -- SahasraaraSahaja Mudra
Tense and apply consciousness on these chakras. Apply appropriate Mudra. Chant
By chanting this mantra 108 times at least FOR 41 DAYS all round improvement will be gained. One may get into trance.
Tense and apply consciousness on these chakras. Apply appropriate Mudra.  Chant this Mantra 108 times at least  for 41 days, morning and evening,  Or  chant this Mantra in kootstha, the place between eye brows, with Gnana or Sahaja mudra.  
One will get trance or Samadhi. All his obstacles will be removed.
Agajaanana padmaarkam gajaananam aharnisham
Anekam dam tham bhaktaanaam ekadam tham upaasmahe.

Yoga concept:
Agaja=unmoving, aanana padmaarkam= along with the face of God conscious -ness i.e., illuminating with Sun like Soul.
Gajaanana maharnisham= face shining eternally with pure wisdom
 Anekadam tham bhaktaanaam= he is being worshipped by his devotees in different forms,
 Ekadam tham upasmahe= all those forms are His only, I am praying that Lord, and Parabrabrahman.
Vinayaka or Ganesha who is shining with Cosmic consciousness, pure wisdom, is being worshipped by his devotees in different forms, but all the different forms are His only. I am praying that Lord, and God the Father.

गणेश चतुर्थी:
गणेश चतुर्थी- दक्षिणायन- वर्षऋतु-भाद्रपदामास- शुक्लपक्ष-चविती
गणेश चतुर्थी का त्यौहार शुक्लपक्ष-चविती का तिथि भाद्रपदामास वर्षऋतु  दक्षिणायन में बनाते है!
गणेशजी विनायक विशिष्ट नायक है! इस का अर्थ मनस है! सर्व विघ्नों को नाश करनेवाला मन ही है! वह मन निश्चल होना चाहिए! वर्षऋतु का हेतु मन चिढ पैदा करता है! ऐसा नहीं होने के लिए इस त्यौहार बनाते है!
मै अभी महत्वपूर्ण गणेश मूल मंत्रम् का उच्छारण करेंगे!
सीदा बैठिये, पूरब को सामना कीजिए, मन और दृष्टि कूटस्थ में रखिये,
श्रीं ह्रीम् क्लीम् ग्लौं गं गणपतये नमः
-- मूलाधार - पृथ्वी मुद्रा
श्रीं -- स्वाधिष्ठान- वरुणमुद्रा
ह्रीम् -- मणिपुर अग्नि मुद्रा
क्लीम् -- अनाहतवायु मुद्रा
ग्लौं -- विशुद्ध शून्य मुद्रा
गं -- आज्ञा नेगटिवज्ञान मुद्रा
गणपतये -- कूटस्थ अथवाr आज्ञा पाजिटिवज्ञान मुद्रा 
नमः  सहस्रार   सहज मुद्रा
चक्र का अनुसार मुद्रा डालना! तनाव डालना, एकाग्रता रखना! 108 बार कमसेकम 41 दिन सुबह और शाम पढ़ना!  अथवा ज्ञान मुद्रा अथवा सहज मुद्रा  लगा के कूटस्थ में इस मंत्र करे! तब कार्यसिद्धि लभ्य होगा, सारे प्रतिबंधो निकलजायेगा! समाधि मिलजाएगा!
 अगजानन पद्मार्कं गजाननं अहर्निशं
अनेक दम तम भक्तानाम एकदं तम् उपास्महे 

योग दृष्टिकोण में:
अगजा= निश्छल, आनन पद्मार्कं= परमात्मचेतना से विराजमान, गजाननम् अहर्निशं= शुद्ध ज्ञान से विराजित, अनेकदम तम भक्तानाम= उनका भक्तो अनेकाप्रकारा के रूपों में उनको पूजा करनेसे भी,  एकदम तम उपास्महे= उन अनेकरूपी वह गणेश एक ही है, वैसा प्रभु को मै प्रार्थना करता हु!
निश्चल और परमात्मचेतना से विराजमान, शुद्ध ज्ञान से विराजित, उनका भक्तो अनेकाप्रकारा के रूपों में उनको पूजा करनेसे भी, उन अनेकरूपी वह गणेश एक ही है, वैसा प्रभु को मै प्रार्थना करता हु!  
 వినాయకచవితి:
వినాయకచవితిదక్షిణాయణంవర్షఋతువుభాద్రపదమాసముశుక్లపక్షముచవితి
దక్షిణాయణం, వర్షఋతువు, భాద్రపదమాసము, శుక్లపక్షము, చవితినాడు వినాయక చవితి పండగ చేసికుంటారు.
వినాయకుడు అనగా విశిష్టమయిన నాయకుడు. అనగా మనస్సు. అన్ని విఘ్నములను నాశనము చేసేది మనస్సే. ఆ మనస్సు నిశ్చలముగా ఉండాలి, వర్షఋతువు వలన మనస్సు చీకాకు పడకుండా ఉండాలనే ఉద్దేశ్యముతో ఈ పండగ చేసికుంటారు. 
గణేశ మూలమంత్రం:
తూర్పును చూస్తూ కూర్చోండి, మేరుదండమును సీదాగా ఉంచండి. మనస్సు మరియు దృష్టి కూటస్థము లో ఉంచండి.
ఓం శ్రీం  హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః
ఓం మూలాధార --పృథ్వి ముద్ర
శ్రీం -- స్వాధిష్ఠాన-- వరుణ
హ్రీం మణిపుర -- అగ్ని
క్లీం అనాహత   వాయు                       
గ్లౌం  విశుద్ధ   శూన్య
గం ఆజ్ఞా నెగటివ్ జ్ఞాన
గణపతయే కూటస్థము జ్ఞాన
నమః సహస్రార సహజ ముద్ర
ఈ మంత్రము ఆయాచక్రములను tense చేసి సంబంధిత ముద్రలు వేసి ఆయాచక్రములలో మనస్సు మరియు దృష్టి పెట్టి 108 సారులు కనీసము 41 దినములు ఉదయము సాయంత్రము పఠించవలయును. లేదా జ్ఞాన ముద్ర లేదా సహజముద్ర వేసి కూటస్థములో మనస్సు మరియు దృష్టి పెట్టి 108 సారులు చేయ వలయును.. కార్యసిద్ధి లభించును.  సర్వ విఘ్నములు తొలగును.  సమాధి లభించును.
అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేక దం
తం భక్తానాం ఏకదం తం ఉపాస్మహే. 

యోగి దృష్టిలో
అగజ = కదలని (నిశ్చలమయిన), ఆనన పద్మార్కం = పరమాత్మ చేతనతో అనగా ఆత్మ సూర్యునితో వెలుగొందు ముఖము గలవాడు,
గజ ఈతగాడు అనగా గొప్ప ఈతగాడు, అలాగే గజానన మహర్నిశం అనగాశుద్ధ జ్ఞానము అనే గొప్ప ముఖముతో నిత్యమూ వెలుగొందు వాడునూ,
అనేకదం  తం భక్తానాం అనగా ఆయన యొక్క  భక్తులు  అనేక విధములయిన రూపములతో ఆయనని పూజిస్తున్నప్పటికీ,    
ఏకదం తం ఉపాస్మహే అనగా అనేక విధములయిన రూపములు ఒక్కడే అయిన ఆ ప్రభువు, పరమాత్మ అయిన విఘ్నేశ్వరుని నేను ప్రార్థిస్తున్నాను.
పరమాత్మ చేతనతో అనగా ఆత్మ సూర్యునితో వెలుగొందు ముఖము గలవాడు, శుద్ధ జ్ఞానము అనే గొప్ప ముఖముతో నిత్యమూ వెలుగొందు వాడునూ, ఆయన యొక్క  భక్తులు  అనేక విధములయిన రూపములతో ఆయనని పూజిస్తున్నప్పటికీ, అనేక విధములయిన రూపములు ఒక్కడే అయిన ఆ ప్రభువు, పరమాత్మ అయిన విఘ్నేశ్వరుని నేను ప్రార్థిస్తున్నాను.




Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana