Posts

Showing posts from October, 2012

Gita antharaarth

Jaiguru,                      Hyderabad , 16/10/2012 Our esoteric knowledge is written by our Great Rishis in symbolic language. With d guidance given by our Great Gurus during meditation, I had written GITA ANTHARATH, the inner spiritual meaning of Gita in Kriya Yoga way, in Telugu. It is a complete book. ‘ na bhooto na bhavishyati’. We had given it for printing. It will be released in a couple of months. Interested readers r requested to reserve their copy in advance as d copies are limited. The cost of the book will be around Rs.300/-. This book deals with 1) burning of Karma practically, 2) several techniques including Materialization & de materialization of body, 3) removal of faults like Kalasarpa Dosha, GuruDosha, Kuja Dosha etc. Now Iam writing this book in English & Hindi also. Pse remember this is not a commercial venture. I am not after money. On 22/09/2012 this body has completed 66 years on this earth.   Let God give me d strength to serve d people thro

49 maruths in English

49 Maruths: Adityaanaam aham Vishnur Jyothishaam Ravir Ansuman Mareechir marutham asmi Nakshatraanaam Aham Sasi Gita 10---------21 Among the Adityas (12 effulgent beings), I am Vishnu; among luminaries, I am the radiating Sun; among the Maruths (49 wind Gods), I am Marichi; among heavenly bodies, I am the Moon. vibratory element Five pranas Place Reigning God Action Location ½ Aakaasha Prana Visista Crystallization Heart ½Vaayu Apana Viswakarma Elimination Anus ½ Agni Vyana Viswayoni Circulation All over the body ½ Water Udana Aja Metabolizing Gullet ½ Earth Samana Jaya Assimilation Navel Sub Airs Sub Airs Sub Airs Sub Airs Sub Airs Naaga For belch Gullet Krukara to sneeze Nose koorma For movement of eyelids Eyes Devadatta Yawning Mouth Dhananjaya Keeps the body warm for 10 minutes even after death All over the body Sri Sri Yogananda Swamiji has mentioned about 49 Maruths Chitram (Diagram) in God

49 Maruths in Telugu

Image
ఈ ఉపన్యాసము క్రియాయోగి శ్రీ కౌతా మార్కండేయ శాస్త్రి వ్రాసిన గీత అంతరార్థము అను గ్రంథము నుండి ఇవ్వబడినది. వాయువులు — మరుత్తులు: ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం.రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహంశశీ                          21 నేను ఆదిత్యులలోవిష్ణువును, ప్రకాశింపజేయువానిలో కిరణములు గల సూర్యుడను,మరుత్తులను దేవతలలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడను.   ఈ సందర్భముగా మహేశ్వర సూత్రములను ఉటంకించడమైనది. మహేశ్వర సూత్రములు: అయిఉణ్ ఋలుక్ ఏ ఓయ్ ఐఓచ్ హయవరాట్ లణ్ జ్ఞమణ్ణనమ్ జభగడదస్ ఖఫచఠదవ్ కపయ్ అనే శబ్దములవలన అచ్చులు, హల్లులు, హల్లులు మరియు అచ్చులు,   హల్లులతో కూడిన సంయుక్తాక్షరములు ఏర్పడినవి.   జ్ఞానము మరియు శక్తి రెండునూ గలది సూక్ష్మప్రాణశక్తి. దీని మూలము   సహస్రారచక్రము. ఈ 49 ముఖ్యఉపవాయువుల మూలము సహస్రారచక్రము మూలముగాగల సూక్ష్మప్రాణశక్తి. ప్రతి ఉపవాయువునకు అద్భుతమైన తన తన ప్రత్యేకమైన విధులున్నాయి.   అవి ఆజ్ఞా చక్రముద్వారా విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాధిష్ఠాన మరియు మూలాదారచక్రములకు పంచ / పంప బడినవి. ఈ చక్రములనుండి నరకేంద్రములకు, వాటిద్వారా వివిధ అవయవములకు పంపబడును. ½ స