Posts

Showing posts from March, 2022

Ugadi festival in English

 Yugadi: The first and foremost festival of Andhras is Yugadi. This comes in the Uttaraayanam, Vasamta Rithu, Chaitra maas, Shukla paksh, and Paadyami thithi. Ugadi means time. From this time on wards I will do Kriyayoga meditation and fulfil the object of my life. To contemplate or taking this oath, this festival is intended.                 Propogation of Ashtaanga yoga of sage Patanjali through Gita by Srikrishna. 1)Yama(moral conduct):  Ahimsa, satyam, aasteyam, brahmacharyam and aparigraham.    Ahimsa (noninjury to others) —ahimsaasamataa tushtihi     10—5                           Ahimsaakshaantiraarjavam                                                  13—8 Satyam(Truthfulness)—atyampriyahitamchayat                      17—5                                                               Aasteyam(nonstealing)—anapekshyasuchirlakshya                 12—16                       Brahmacharyam(cellibacy)—brahmachaarivratesthitaha            6—14              Aparigraham(noncovetousnes

Ugadi festival in Telugu

 ఉగాది: ఉత్తరాయణం—వసంత ఋతువు—చైత్ర మాసము—శుక్ల పక్షము — పాడ్యమి. మన మొట్టమొదటి పండగ ఉగాది. ఇది ఉత్తరాయణములో వసంత ఋతువు, చైత్ర మాసము, శుక్ల పక్షము,  పాడ్యమి తిథినాడు వస్తుంది. దీని ఉద్దేశ్యము ఈ దినమునుండి ‘పతంజలి అష్టాంగయోగమును ప్రారంభము చేద్దాము. జన్మను సార్థకము చేసికుందాము’  అని సంకల్పము చేసికొనుటయే.   పతంజలి అష్టాంగయోగము: 1)యమ: అహింస, సత్యం,ఆస్తేయం (దొంగతనముచేయకుండుట), బ్రహ్మచర్యం అనగా బ్రహ్మజ్ఞానమార్గములో నడచుట, అపరిగ్రహం (ఇతరులనుండి ఏమీ ఆశించకుండుట)   2)నియమ: సౌచం (శరీర, మనస్సుల శుభ్రత), సంతోషం, తృప్తి, స్వాధ్యాయము లేదా శాస్త్రపఠనం అనగా శ్వాసను అస్త్రముగా చదువుట, మరియు ఈశ్వరప్రణిధానము అనగా పరమాత్మకు అంకితమగుట.  3)ఆసన: స్థిరత్వము అనగా సాధనచేయు సమయములో ఆసనములో స్థిరముగా నుండుట  4)ప్రాణాయామ: శ్వాస నియంత్రణ 5)ప్రత్యాహార: ఇంద్రియవిషయములను ఉపసంహరించుకొనుట.      6)ధారణ: వస్తు ఏకాగ్రత అనగా ధ్యేయము మీద ఏకాగ్రత  7)ధ్యాన: కేవలము పరమాత్మపై ఏకాగ్రత. 8)సమాధి: సమ అధి అనగా పరమాత్మతో ఐక్యమగుట. ధారణ, ధ్యాన మరియు సమాధి, మూడింటినీ కలిపి సమ్యక్ సమాధి అంటారు.  ధ్యానము బీజముతో మొదలయ్యి నిర్బీజం అవ్వాలి.