Posts

Showing posts from August, 2015

Pineal gland

When the meditator is acquiring divine nature he shall hear the auspicious sound of OM.   This means his Kundalini is awakening.   This awakened KundalinI further will be hastened by Diensephalan. The Cerebrum & pineal gland are responsible for super conscious state. This super conscious state in Sanskrit is called Aadhyaatmika Kendra. This pineal gland start drying up from the age of seventh year.   This leads to destruction of constructive attitude.   Limbic system in the brain is responsible for mental behaviour/subtle body. This mental state in Sanskrit is called Aadhidaiwika Kendra. Hypothelmus gland is responsible for   mental behaviour/subtle body. Pituitary gland is behind the kootastha i.e., the place behind the eyes in the Aagna+chakra. Hypothelmus gland is sandwiched between Aagna+chakra and Pituitary gland.   This Aagna+chakra commands the physical body issuing instructions. This physical state in Sanskrit is called Aadi bhowtika Kendra. Cerebellum is th

ముద్రలు బంధములు part 2

Image
పృథ్వీ ముద్ర. శరీరంలో స్ఫూర్తి , కాంతి , తేజస్సు , జీవనా వికాసవృద్ధి , శాంతి ,   విటమిన్ లోపాలు , దిద్దుతుంది. మొలలకి మంచి ముద్ర. అనామికల గోరున్న భాగము , గోరున్న అంగుష్ఠముతో కలిపి   నొక్కి ఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి. పృష్ఠ ముద్ర. నడుమునొప్పికి చాలా మంచిముద్ర. ఎడమ చేయి అంగుష్ఠ మధ్యభాగములోతర్జని   గోరున్న భాగము నొక్కిపెట్టి ఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి..   కుడిచేయి అంగుష్ఠము , మధ్యమ మరియు కనిష్ఠ   గోరున్న భాగములు భాగము నొక్కిపెట్టి ఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి. జ్ఞాన ముద్ర. జ్ఞాపకశక్తి పెరుగుదల , బ్రెయిన్ హామెరేజ్ , హిస్టీరియా , తలతిరుగుడు , అనిద్ర , క్రోధ నివారణలకు మంచి ధ్యానముద్ర. తర్జని గోరున్న భాగము అంగుష్ఠం గోరున్న భాగము కలిపి నొక్కి ఉంచాలి. మిగిలినవేళ్ళునిఠారుగా ఉంచాలి.   చిన్ముద్ర: రక్తపోటునివారణ , సకారాత్మక ఆలోచనలు , జ్ఞాపకశక్తి , చూపు పెరుగుదలకు , కాళ్ళకి నీరు బడితే నివారిస్తుంది. ఊపిరితిత్తులలో శ్వాస బాగా నింపబడి రక్తము శుద్ధబరుస