Posts

Showing posts from 2015

ఆత్మ

ఆత్మ: అహంకారం అనేది కృత్రిమ ఆత్మ. మనిషి అనేవాడు మార్పురహితమయిన ఎరిక. అనగా మార్పురహితమయిన ఎరిక. ఈ ఆత్మలోనే అన్ని కార్యక్రమము లు   చోటు చేసికుంటాయి. ఈ ఆత్మయే జీవితానికి ప్రాణప్రదాత. ఆత్మ వేరెచటనో లేదు అది మన హృదయములోనే ఉన్నది. నీ సత్యాన్వేషణ ఈ నీ ఆత్మ ద్వారానే జరగాలి. నీవు వెతుకుతున్న ఆ ఆత్మ నీవే. ఆ ఆత్మ సర్వమూ నీవే. నీకు చరిత్ర అంటూ ఏమీ లేదు. ఆ ఆత్మలోనే అనుభవములు, మరియు భావములు అగుపడతాయి.   ఆత్మ స్వయం ప్రకాశము. నిశ్చలమయిన మనసే శుద్ధ మనస్సు. శుద్ధ మనస్సు, శుద్ధ బుద్ధి, మరియు శుద్ధ ఆత్మ అన్నీ ఒక్కటే. ఒక వ్రేలు కదిలించినా నిశ్చలమయిన మనస్సు చంచల మనస్సు అవుతుంది. స్థిరముగా ఉండు. మోక్షప్రాప్తి పొందు. సమస్త తగులములను వదిలించుకో. అప్పుడు మనస్సు స్థిరము అగును. ఆలోచనారహిత స్థితియే మోక్షము.   ఆత్మ లేనిదీ ఏవ్యక్తీకరణయూ ఉండదు. క్రియాయోగాధ్యానము ద్వారా ఆశక్తిని లభ్యము చేసికో. నీవు ఇప్పటికే ముక్తుడవు. నేనుముక్తుడను కాననే అజ్ఞానములో ఆ ముక్తికై ప్రయాణము చేస్తున్నావు. త్రాగిన మత్తులో రాజకుమారుడవని మరచి దరిద్ర బిచ్చగాడినని వాపోతున్నావు. నీవువేరు నీ ఆత్మవేరు కాదు. మనస్సు మూలమును శోధిస్తే ఆ మనస్

గోత్ర

గోత్ర: గో=ఆవు, త్రాహి=షెడ్( shed ). గోత్ర అనేది ఒక ఆవు షెడ్ లాంటిది. అది పురుష వంశ పరంపర( male lineage ) ను రక్షిస్తుంది. హిందువులు సప్త ఋషులు మరియు భరద్వాజ్ మహర్షి వెరసి ఎనిమిది ఋషుల ఆధారముగా గోత్రమును ఏర్పరిచారు. అన్ని గోత్రముల మూలము ఈ ఎనిమిదిమంది ఋషులే.   ప్రతి వ్యక్తి లోను 23 జతల క్రోమోజోమ్స్ ( pairs of chromosomes ) ఉంటాయి. వాటిలో X మరియు Y అనేవి లింగ సంబంధిత మరియు లింగ నిర్దారణ సంబంధిత క్రోమోజోమ్స్. గర్భధారణ సమయములో XX క్రోమోజోమ్స్ కలయిక ఆడశిశువు జన్మకు, XY క్రోమోజోమ్స్ కలయిక పురుషశిశువు జన్మకు కారకమగును. XY- లో X క్రోమోజోమ్ తల్లినుండి, Y క్రోమోజోమ్ తండ్రినుండిలభిస్తుంది. తండ్రినుండిలభించే Y క్రోమోజోమ్ అసాధారణమయినది. అది దేనితొనూ కలవదు. అందువలన XY- లో   Y క్రోమోజోమ్ X   క్రోమోజోమ్ ను అణచివేస్తుంది. అందువలన పురుషశిశువు జన్మకు Y క్రోమోజోమ్ ను పొందుతుంది. కేవలము Y క్రోమోజోమ్ మాత్రమె తండ్రినుండి కొడుకుకు, కొడుకునుండి మనవడికి, ఇట్లా బదిలీ చెందుతూ లేదా అందించబడుతూ, పురుషశిశువు జన్మ సంప్రదాయ ( male lineage ) రక్షణకు కారణభూతురాలవుతున్నది. వంశపరంపర శాస్త్రమ

వైకుంఠ ఏకాదశి

వైకుంఠ ఏకాదశి కుంఠ అనగా మనస్సు. వైకుంఠ అనగా వైవిధ్యమయిన మనస్సు. అనగా స్థిరమయిన మనస్సు. కూటస్థమును ఉత్తర ద్వారము అంటారు. ఏకము అనగా ఒకటి. దశి అనగా దర్శించుకొనుట. మాసానాం మార్గశీర్షోహం---గీత 10-35 మార్గశిరమాసములో వచ్చే శుక్ల ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. మార్గశిరమాసములోని చల్లని శీతలవాతావరణములో శుక్ల పక్షములో పది దినములు ఖేచరీముద్రలో తీవ్రక్రియాయోగ ధ్యానము   చేసిన తదుపరి పదకొండవ దినమున మనస్సు స్థిరమగును. కూటస్థము అనగా ఉత్తర ద్వారము తెరచు కొనును. అప్పుడు పరమాత్మను అనేకముగా గాక,     ఏకముగా   అనగా ఒక్కటిగా దర్శించుకొంటాడు సాధకుడు. దీనినే వైకుంఠ ఏకాదశి అంటారు.

గోమాత

గోమాత: గోవును గోమాత అని ప్రేమ గౌరవము మరియు ఆప్యాయతలతో పిలుచు కుంటాము. విష పదార్థములు తినికూడా హరించుకొని మనకు విషపూరిత మయిన అవశేషముల ఛాయ కూడా కనబడని పాలు పెరుగు పేడ మూత్రములు అందజేస్తుంది. ప్రాణవాయువును పీల్చుకొని ప్రకృతిలోకి వదిలే ఏకైక ప్రాణి గోవు మాత్రమె.   విషమును హరించే గుణము గోవుపాలకు ఉన్నది. వైద్యశాస్త్రములకు అంతుచిక్కని దీర్ఘకాలిక రోగములను సైతం మాన్పగల శక్తి కేవలము గోమూత్రములో ఉన్నదన్న అతిశయోక్తి కాదు. అది నా స్వానుభవము కూడా. గోవునెయ్యి బియ్యము కలిపి వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్ మరియు   ప్రోపలీన్ ఆక్సైడ్ అనే శక్తివంతమయిన వాయువులు విడుదల అవుతాయి. కృత్రిమ వర్షములు కురిపించడానికి ప్రోపలీన్ ఆక్సైడ్ శ్రేష్ఠ మయినది. గోమూత్రము సర్వోత్తమమయిన కీటకనాశిని. గోమూత్రము మరియు పేడలతో ఉదరసంబంధమయిన వ్యాధులకు సంబంధించిన ఔషధములలో ఉపయోగిస్తారు. ఒక తులము నెయ్యిని అగ్నికి ఆహుతి చేస్తే ఒక టన్ను ప్రాణవాయువు ఉత్పత్తి అవుతుంది.

Soul

Soul: Ego is pseudo Soul. Man is the unchangeable awareness. That unchangeable awareness is self or Soul. All activity takes place in this soul only. This soul gives breath to life. That Soul is not anywhere else, it is here in you. Your search for truth is through that Soul. You are what you are looking or searching for. Everything is that only. You don’t have any history. In that Soul only experiences and concepts appear. It is the heart, Atman, emptiness. It shines by itself, to itself, and in itself. Even if a finger moves then mind becomes fickle or chanchal. Be still and be free. Mindless mind is soul only. Give up all attachment then mind becomes still. If no thought arises then the mind becomes silent. Without soul nothing arises. Meditation effortlessly turn the mind towards that energy which energises mind. You are already free and falsely thinking that you are journeying for freedom. Don’t think that you and your body separate. You return to what you always were. You