గోత్ర
గోత్ర:
గో=ఆవు,
త్రాహి=షెడ్(shed). గోత్ర అనేది ఒక ఆవు షెడ్ లాంటిది. అది పురుష వంశ పరంపర(male
lineage) ను రక్షిస్తుంది. హిందువులు సప్త ఋషులు మరియు భరద్వాజ్
మహర్షి వెరసి ఎనిమిది ఋషుల ఆధారముగా గోత్రమును ఏర్పరిచారు. అన్ని గోత్రముల మూలము ఈ
ఎనిమిదిమంది ఋషులే.
ప్రతి
వ్యక్తి లోను 23 జతల క్రోమోజోమ్స్ (pairs of chromosomes) ఉంటాయి.
వాటిలో X మరియు Y అనేవి లింగ సంబంధిత
మరియు లింగ నిర్దారణ సంబంధిత క్రోమోజోమ్స్.
గర్భధారణ సమయములో
XX క్రోమోజోమ్స్ కలయిక ఆడశిశువు జన్మకు, XY
క్రోమోజోమ్స్ కలయిక పురుషశిశువు జన్మకు కారకమగును.
XY- లో X క్రోమోజోమ్
తల్లినుండి, Y క్రోమోజోమ్ తండ్రినుండిలభిస్తుంది. తండ్రినుండిలభించే
Y క్రోమోజోమ్ అసాధారణమయినది. అది దేనితొనూ కలవదు. అందువలన XY- లో
Y
క్రోమోజోమ్ X క్రోమోజోమ్ ను
అణచివేస్తుంది. అందువలన పురుషశిశువు జన్మకు Y
క్రోమోజోమ్ ను పొందుతుంది. కేవలము Y
క్రోమోజోమ్ మాత్రమె తండ్రినుండి కొడుకుకు, కొడుకునుండి మనవడికి, ఇట్లా బదిలీ
చెందుతూ లేదా అందించబడుతూ, పురుషశిశువు జన్మ సంప్రదాయ (male
lineage) రక్షణకు కారణభూతురాలవుతున్నది.
వంశపరంపర
శాస్త్రము (genetics)లో Y
క్రోమోజోమ్ అసాధారణ పాత్ర వంశపరంపర (genealogy) పోషిస్తుంది.
అందువలన ఆడశిశువు Y
క్రోమోజోమ్ ను ఎన్నటికి పొందజాలదు. అందువలన స్త్రీ గోత్రము పురుషుని బట్టి మారుతుంది.
ఎనిమిది వివిధమయిన
క్రోమోజోమ్స్ ఎనిమిదిమంది ఋషులనుండి లభిస్తున్నాయి. మనము ఒకే గోత్రమునకు
సంబంధించిన వారమయినట్లయితే ఒకే రకమయిన క్రోమోజోమ్స్ ఉంటాయి.
కనుక సగోత్రీయులకు వివాహము
చేసిన వంశపారంపర్య లోపాలు ఏర్పడుతాయి. అవి అనేక భౌతిక మరియు మానసిక రోగములకు
కారణమగును. ఆఖరికి వంశమునకు కారకమయిన Y క్రోమోజోమ్ నాశనమునకు
దారితీస్తుంది. ఈ ప్రపంచములో Y క్రోమోజోమ్ నాశనమయిన ఇక
మగపిల్లలు పుట్టరు. ఆఖరికి అది ప్రపంచ నాశానమునకు దారితీస్తుంది.
Comments
Post a Comment