49 Maruths in Telugu

ఈ ఉపన్యాసము క్రియాయోగి శ్రీ కౌతా మార్కండేయ శాస్త్రి వ్రాసిన గీత అంతరార్థము అను గ్రంథము నుండి ఇవ్వబడినది.
వాయువులుమరుత్తులు:
ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం.రవిరంశుమాన్
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహంశశీ                         21
నేను ఆదిత్యులలోవిష్ణువును, ప్రకాశింపజేయువానిలో కిరణములు గల సూర్యుడను,మరుత్తులను దేవతలలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడను.
 ఈ సందర్భముగా మహేశ్వర సూత్రములను ఉటంకించడమైనది.
మహేశ్వర సూత్రములు:
అయిఉణ్ ఋలుక్ ఏ ఓయ్ ఐఓచ్ హయవరాట్ లణ్ జ్ఞమణ్ణనమ్ జభగడదస్ ఖఫచఠదవ్ కపయ్
అనే శబ్దములవలన అచ్చులు, హల్లులు, హల్లులు మరియు అచ్చులు,  హల్లులతో కూడిన సంయుక్తాక్షరములు ఏర్పడినవి. 
జ్ఞానము మరియు శక్తి రెండునూ గలది సూక్ష్మప్రాణశక్తి. దీని మూలము  సహస్రారచక్రము. ఈ 49 ముఖ్యఉపవాయువుల మూలము సహస్రారచక్రము మూలముగాగల సూక్ష్మప్రాణశక్తి.
ప్రతి ఉపవాయువునకు అద్భుతమైన తన తన ప్రత్యేకమైన విధులున్నాయి.  అవి ఆజ్ఞా చక్రముద్వారా విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాధిష్ఠాన మరియు మూలాదారచక్రములకు పంచ/పంప బడినవి. ఈ చక్రములనుండి నరకేంద్రములకు, వాటిద్వారా వివిధ అవయవములకు పంపబడును.
½ స్థూల వాయువు= సమిష్టి స్థూల వ్యానవాయువు 

1/8 స్థూల వాయువు +1/8 స్థూల ఆకాశము = స్థూల సమిష్టిసమాన వాయువు
1/8 స్థూల వాయువు +1/8 స్థూల అగ్ని = స్థూల సమిష్టి ఉదాన
1/8 స్థూల వాయువు +1/8 స్థూల జలము = స్థూల సమిష్టి ప్రాణ
1/8 స్థూల వాయువు +1/8 స్థూల పృథ్వి = స్థూల సమిష్టి అపాన




పంచ ప్రాణములు
 స్థానము
ప్రాణ(విశుద్ధ)
హృదయముపైన, ఊపిరితిత్తులు.
అపాన(మూలాధారమునుండి స్వాధిష్ఠానము వరకు)
ముడ్డి
వ్యాన(అనాహత)
సర్వశరీరము(రతిక్రియకు)
ఉదాన(విశుద్ధపైన పిట్యుటరీ)
కంఠము
సమాన(మణిపుర)(జీర్ణము అగుటకు)
నాభి(పొట్టలో కదిలేవాయువు)
నాగ:



గొంతులో ఉండి త్రేన్పులు వచ్చుటకు కారణమైనది.
కూర్మ:
కనురెప్పలకదలికకు కారణమైనది.

కృకర:

తుమ్ములు వచ్చుటకు కారణమైనది.
దేవదత్త:

ఆవలింతలు వచ్చుటకు కారణ మైనది.
ధనంజయ:
సర్వశరీరములోను, ఆఖరికి స్థూలశరీర పతనానంతరముగూడా శరీరములో ఉండి ప్రాణము పోయిన పదినిమిషముల వరకు స్థూల శరీరమును వేడిగా నుంచును.


  పరమపూజనీయ పరమహంస శ్రీ శ్రీయోగానంద స్వామివారి శ్రీమద్భగవద్గీతలోని యోగిరాజ్ శ్రీ శ్రీ లాహిరీమహాశయ ప్రసాదించిన చక్రముల చిత్రములో మరుత్తులగురించి ప్రస్తావించారు. దీనిలోని అంకెలు మరియు అక్షరములు బెంగాలీ లిపిలో ఉన్నది. అవి యథాతథముగా వ్రాయబడినది. ఏవైనా దోషములుంటే అది నా అవగాహనా దోషమే.
మరుత్తులు ఏడుగురు. వారు:
1)ఆవహుడు, 2)ప్రవహుడు,3)వివహుడు, 4)పరావహుడు, 5)ఉద్వహుడు,   6)సంవహుడు, మరియు 7)పరివహుడు(మరీచి).
49 ముఖ్య ఉపవాయువులు పైన పేర్కొన్నట్లుగా  ఏడు విధములుగా విభజించబడ్డాయి. ఈవాయువులు మన లోపల ఉన్నవి మరియు మన వెలుపలి బ్రహ్మాండములోను యున్నవి. అందువలననే బ్రహ్మాండము, మనస్సు మరియు శరీరమునకు సంబంధము ఏర్పడుచున్నది.
బ్రహ్మపదార్థమే ఈవిధముగా 49 ముఖ్యఉపవాయువులుగా వ్యక్తమైనది. ఇది తెలిసుకోకనే ఈ అస్తవ్యస్తము అయోమయము. ఇది తెలిసుకుంటే ఏ వ్యాకులతయుండదు.
1)ప్రవహ శ్వాసిని టానా మహాబల్,
2) పరివహ విహగ ఉడ్డీయాన ఋతవాహ
3) పరివహ సప్తస్వర శబ్ద స్థితి,
4) పరివహ ప్రాణ నిమీళన బహిర్గమన త్రిశక్ర
5) పరావహ మాతరిశ్వా అణు సత్యజిత్,
6) పరావహ జగత్ ప్రాణ బ్రహ్మఋత  
7) పరావహ పవమాన క్రియార్ పరావస్థఋతజిత్
8) పరావహ నవప్రాణ ప్రాణరూపో చిత్వహిత్ ధాతా
9) పరావహ హమి మోక్ష అస్తిమిత్ర
10) పరావహ సారఙ్ నిత్య పతివాస  
11) పరావహ స్తంభన సర్వవ్యాపిమిత 
12) ప్రవహ శ్వసనశ్వాస ప్రశ్వాసాదిఇంద్ర
13) ప్రవహ సదాగతి గమనాదౌ గతి 
14) ప్రవహపృవదశ్యస్పర్శశక్తిఅదృశ్యగతి   
15) ప్రవహగంధ వాహ అనుష్ణ అశీతఈదృక్ష
16) ప్రవహ వాహ చలన వృతిన
17) ప్రవహవేగికంతభోగకామ
18) ఉద్వహ వ్యాన జృంభణ ఆకుంచన ప్రసారణ ద్విశక్ర
19) ఆవహ గంధవహ గంధేర్ అణుకే ఆనే త్రిశక్ర
20) ఆవహ ఆశుగ శైఘ్రం అదృక్ష
21) ఆవహ మారుత భిత్తరేర్  వాయు అపాత్
22) ఆవహ పవన పవన అపరాజిత
23) ఆవహ ఫణిప్రియ ఊర్ధ్వగతి ధృవ
24) ఆవహ నిశ్వాసక త్వగింద్రియ వ్యాపి యుతిర్గ
25) ఆవహ ఉదాన ఉద్గీరణ సకృత్
26) పరివహ అనిల్ అనుష్ణ అశీత అక్షయ
27) పరివహ సమిరణపశ్చిమేర్ వాయు సుసేన
28) పరివహ అనుష్ణ  శీతస్పర్శ పసదీక్ష  
29) పరివహ సుఖాస సుఖదా దేవదేవ
30) వివహ వాతివ్యక్ సంభవ
31) వివహ ప్రణతి ధారనా  అనమిత్ర
32) వివహ ప్రకంపన కంపన భీమ
33) వివహ సమాన పోషణ ఏక జ్యోతి
34) ఉద్వహ మరుత ఉత్తరదిగేర్ వాయుసేనాజిత్
35) ఉద్వహ నభస్థాన అపంకజ అభియుక్త
36) ఉద్వహ ధునిధ్వజ ఆదిమిత  
37) ఉద్వహ కంపనా సేచనా ధర్తా
38) ఉద్వహ వాస దేహవ్యాపి విధారణ
39) ఉద్వహ మృగవాహన విద్యుత్ వరణ
40) సంవహ చంచల ఉత్క్షేపణ ద్విజ్యోతి
41) సంవహ పృషతాంపతి బలంమహాబల
42) సంవహ అపాన క్షుధాకర అధోగమన ఏకశక్ర
43) వివహ స్పర్శన స్పర్శ విరాట్
44) వివహ వాత తిర్యక్  గమన పురాణహ్య  
45) వివహ ప్రభంజన మన పృథక్ సుమిత  
46) సంవహ అజగత్ ప్రాణ జన్మమరణ అదృశ్య
47) సంవహ ఆవక్ ఫేలా పురిమిత్ర
48) సంవహ సమిర ప్రాతఃకాలేర్ వాయుసఙ్ మిత
49) సంవహ ప్రకంపన గంధేర్ అణుకే ఆనే మితాసన 

 విభజన:
అ)
1)ప్రవహ శ్వాసిని టానా మహాబల్
12) ప్రవహ శ్వసనశ్వాస ప్రశ్వాసాదిఇంద్ర
13) ప్రవహ సదాగతి గమనాదౌ గతి 
14) ప్రవహపృవదశ్యస్పర్శశక్తిఅదృశ్యగతి   
15) ప్రవహగంధ వాహ అనుష్ణ అశీతఈదృక్ష
16) ప్రవహ వాహ చలన వృతిన
17) ప్రవహవేగికంతభోగకామ                                7
ఆ)
2) పరివహ విహగ ఉడ్డీయాన ఋతవాహ
3) పరివహ సప్తస్వర శబ్ద స్థితి,
4) పరివహ ప్రాణ నిమీళన బహిర్గమన త్రిశక్ర
26) పరివహ అనిల్ అనుష్ణ అశీత అక్షయ
27) పరివహ సమిరణపశ్చిమేర్ వాయు సుసేన
28) పరివహ అనుష్ణ  శీతస్పర్శ పసదీక్ష  
29) పరివహ సుఖాస సుఖదా దేవదేవ                      7
ఇ)
5) పరావహ మాతరిశ్వా అణు సత్యజిత్,
6) పరావహ జగత్ ప్రాణ బ్రహ్మఋత  
7) పరావహ పవమాన క్రియార్ పరావస్థఋతజిత్
8) పరావహ నవప్రాణ ప్రాణరూపో చిత్వహిత్ ధాతా
9) పరావహ హమి మోక్ష అస్తిమిత్ర
10) పరావహ సారఙ్ నిత్య పతివాస  
11) పరావహ స్తంభన సర్వవ్యాపిమిత                         7
ఈ)
18) ఉద్వహ వ్యాన జృంభణ ఆకుంచన ప్రసారణ ద్విశక్ర
34) ఉద్వహ మరుత ఉత్తరదిగేర్ వాయుసేనాజిత్
35) ఉద్వహ నభస్థాన అపంకజ అభియుక్త
36) ఉద్వహ ధునిధ్వజ ఆదిమిత  
37) ఉద్వహ కంపనా సేచనా ధర్తా
38) ఉద్వహ వాస దేహవ్యాపి విధారణ
39) ఉద్వహ మృగవాహన విద్యుత్ వరణ                    7
ఉ)
19) ఆవహ గంధవహ గంధేర్ అణుకే ఆనే త్రిశక్ర
20) ఆవహ ఆశుగ శైఘ్రం అదృక్ష
21) ఆవహ మారుత భిత్తరేర్  వాయు అపాత్
22) ఆవహ పవన పవన అపరాజిత
23) ఆవహ ఫణిప్రియ ఊర్ధ్వగతి ధృవ
24) ఆవహ నిశ్వాసక త్వగింద్రియ వ్యాపి యుతిర్గ
25) ఆవహ ఉదాన ఉద్గీరణ సకృత్                              7
ఊ)
30) వివహ వాతివ్యక్ సంభవ
31) వివహ ప్రణతి ధారనా  అనమిత్ర
32) వివహ ప్రకంపన కంపన భీమ
33) వివహ సమాన పోషణ ఏక జ్యోతి
43) వివహ స్పర్శన స్పర్శ విరాట్
44) వివహ వాత తిర్యక్  గమన పురాణహ్య  
45) వివహ ప్రభంజన మన పృథక్ సుమిత                7
ఋ)
40) సంవహ చంచల ఉత్క్షేపణ ద్విజ్యోతి
41) సంవహ పృషతాంపతి బలంమహాబల
42) సంవహ అపాన క్షుధాకర అధోగమన ఏకశక్ర
46) సంవహ అజగత్ ప్రాణ జన్మమరణ అదృశ్య
47) సంవహ ఆవక్ ఫేలా పురిమిత్ర
48) సంవహ సమిర ప్రాతఃకాలేర్ వాయుసఙ్ మిత
49) సంవహ ప్రకంపన గంధేర్ అణుకే ఆనే మితాసన          7

ఆరు చక్రములలో ఉన్న అన్ని అక్షరములు కలిపి సహస్రారములో ఉండును.
ఆయా చక్రమునకు సంబంధించిన అక్షరములు, వాయువులు ఈ క్రింద ఇవ్వబడినవి.
A)అజ్ఞా   
1)ప్రవహ శ్వాసిని టానా మహాబల్    

B)విశుద్ధ
2) పరివహ విహగ ఉడ్డీయాన ఋతవాహ
3) పరివహ సప్తస్వర శబ్ద స్థితి,
4) పరివహ ప్రాణ నిమీళన బహిర్గమన త్రిశక్ర
5) పరావహ మాతరిశ్వా అణు సత్యజిత్,
6) పరావహ జగత్ ప్రాణ బ్రహ్మఋత  
7) పరావహ పవమాన క్రియార్ పరావస్థఋతజిత్
8) పరావహ నవప్రాణ ప్రాణరూపో చిత్వహిత్ ధాతా
9) పరావహ హమి మోక్ష అస్తిమిత్ర
10) పరావహ సారఙ్ నిత్య పతివాస  
11) పరావహ స్తంభన సర్వవ్యాపిమిత 
12) ప్రవహ శ్వసనశ్వాస ప్రశ్వాసాదిఇంద్ర
13) ప్రవహ సదాగతి గమనాదౌ గతి 
14) ప్రవహపృవదశ్యస్పర్శశక్తిఅదృశ్యగతి   
15) ప్రవహగంధ వాహ అనుష్ణ అశీతఈదృక్ష
16) ప్రవహ వాహ చలన వృతిన
17) ప్రవహవేగికంతభోగకామ
C)అనాహత  
18) ఉద్వహ వ్యాన జృంభణ ఆకుంచన ప్రసారణ ద్విశక్ర
19) ఆవహ గంధవహ గంధేర్ అణుకే ఆనే త్రిశక్ర
20) ఆవహ ఆశుగ శైఘ్రం అదృక్ష
21) ఆవహ మారుత భిత్తరేర్  వాయు అపాత్
22) ఆవహ పవన పవన అపరాజిత
23) ఆవహ ఫణిప్రియ ఊర్ధ్వగతి ధృవ
24) ఆవహ నిశ్వాసక త్వగింద్రియ వ్యాపి యుతిర్గ
25) ఆవహ ఉదాన ఉద్గీరణ సకృత్
26) పరివహ అనిల్ అనుష్ణ అశీత అక్షయ
27) పరివహ సమిరణపశ్చిమేర్ వాయు సుసేన
28) పరివహ అనుష్ణ  శీతస్పర్శ పసదీక్ష  
29) పరివహ సుఖాస సుఖదా దేవదేవ
D)మణిపుర   
30) వివహ వాతివ్యక్ సంభవ
31) వివహ ప్రణతి ధారనా  అనమిత్ర
32) వివహ ప్రకంపన కంపన భీమ
33) వివహ సమాన పోషణ ఏక జ్యోతి
34) ఉద్వహ మరుత ఉత్తరదిగేర్ వాయుసేనాజిత్
35) ఉద్వహ నభస్థాన అపంకజ అభియుక్త
36) ఉద్వహ ధునిధ్వజ ఆదిమిత  
37) ఉద్వహ కంపనా సేచనా ధర్తా
38) ఉద్వహ వాస దేహవ్యాపి విధారణ
39) ఉద్వహ మృగవాహన విద్యుత్ వరణ

E)స్వాధిష్ఠాన  
40) సంవహ చంచల ఉత్క్షేపణ ద్విజ్యోతి
41) సంవహ పృషతాంపతి బలంమహాబల
42) సంవహ అపాన క్షుధాకర అధోగమన ఏకశక్ర
43) వివహ స్పర్శన స్పర్శ విరాట్
44) వివహ వాత తిర్యక్  గమన పురాణహ్య  
45) వివహ ప్రభంజన మన పృథక్ సుమిత
        
F)మూలాధారము
46) సంవహ అజగత్ ప్రాణ జన్మమరణ అదృశ్య
47) సంవహ ఆవక్ ఫేలా పురిమిత్ర
48) సంవహ సమిర ప్రాతఃకాలేర్ వాయుసఙ్ మిత
49) సంవహ ప్రకంపన గంధేర్ అణుకే ఆనే మితాసన        
క్రియాయోగి శ్రీ కౌతా మార్కండేయ శాస్త్రి వ్రాసిన గ్రంథములు.:
సృష్టి జన్మ సాధన
కృష్ణ క్రియ కైవల్య  సమాధి సర్వరోగ నివారిణీ క్రియలు
జ్యోతిష్యము వాస్తు రుద్రాక్ష స్ఫటికం కుండలినీ క్రియాయోగం

Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana