Guru dosha in Telugu గురుదోషము
గురుదోషము
గురుదోషము
గురుదోషము
కనుబొమ్మల మధ్యప్రదేశమును కూటస్థము లేక ఆజ్ఞా + చక్ర మందురు. కూటస్థము
positive, మూలాధారము negative.
ధ్యానము వలన సర్వ రోగములు వినాశమగును.
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును
మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, వరుణముద్రలో ఉండవలయును.
వరుణముద్ర:
చిటికెనవ్రేలు మరియు బొటన వ్రేలు గోరున్న భాగములు
కలిపి గట్టిగా నొక్కిపెట్టి ఉంచాలి. మిగిలిన మూడు వ్రేళ్ళు నిఠారుగా ఉంచవలయును.
విటమిన్ లోపాలు సరిదిద్దుట, మొలలబాధలు మరియు మొటిమలబాధల ఉపశమనము, శాంతి, కాంతి, తేజస్సు, శరీరములో స్పూర్తి, జీవనవికాసవృద్ధి కలుగును.
స్వాధిష్ఠాన చక్రమును tense చేయాలి.
స్వాధిష్ఠాన చక్రములో మనస్సు దృష్టి పెట్టాలి.
మనము ఇప్పుడు 108 మారులు స్వాధిష్ఠాన చక్రములో ‘వం’ ఉచ్ఛారణ చేద్దాము.
తదుపరి బ భ మ య ర ల
అక్షరములు 108 మారులు
ఉచ్ఛారణ చేయవలయును.
ఇది 41 దినములు ఉదయము మరియు సాయంత్రము చేయవలయును.
స్వాధిష్ఠాన చక్రము గురు స్థానము.
దీనికి ఎడమ వయిపు అనగా ఇడా వయిపు మిథున రాశి
ఉండును.
దీనికి కుడి వయిపు అనగా పింగళ వయిపు కర్కాటక రాశి
ఉండును.
దీనివలన గురు దోషము తొలగును.
Kidneys, urino-genital system, & prostrate సమస్యలు, వెన్నెముక, అపెండిక్స్, నాలుకకి
సంబంధించిన రోగముల నివారణ, కోప నిర్మూలన.
లలో లాభము చేకూరును.
వివాహ, విద్యా సంబంధ విషయములలో లాభము చేకూరును.
Comments
Post a Comment