Kuja dosha in Telugu కుజదోషము
కుజదోషము
కుజదోషము
కనుబొమ్మల మధ్యప్రదేశమును కూటస్థము లేక ఆజ్ఞా + చక్ర మందురు. కూటస్థము positive, మూలాధారము negative.
ధ్యానము వలన సర్వ రోగములు వినాశమగును.
తూర్పు లేదా
ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, మణిపుర చక్రములో అగ్నిముద్రలో చేయవలయును.
ఉంగరపువ్రేలు, బొటనవ్రేలు మూలములో
గట్టిగా నొక్కిపెట్టి ఉంచవలయును. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచ వలయును.
ఊబకాయం తీసివేసి
శరీర సమతుల్యత పెంచును. శరీరములోని కొవ్వును తగ్గించును. మధుమేహము, కాలేయవ్యాధులకు, మేహవాతనొప్పులకు, టెన్షన్ లకు ఉపశమనము కలిగించును
చక్కెరవ్యాధి, పక్షవాతము, ప్లీహము, కళ్ళు, ముడ్డి, పొట్ట, నెగటివ్ ఆలోచనల నిర్మూలన, శాంతి మరియు సద్భావన.
మనము ఇప్పుడు
108
మారులు మణిపుర చక్రములో ‘రం’ ఉచ్ఛారణ చేద్దాము.
మనము ఇప్పుడు
108
మారులు మణిపుర చక్రములో
డ ఢ ణ త థ ద ధ న ప ఫ అక్షరములు
ఉచ్ఛారణ చేద్దాము. దీనివలన కుజ దోషము తొలగును.
మణిపుర చక్రము కుజ గ్రహమునకు స్థానము.
దీనికి ఎడమవయిపు
అనగా ఇడావయిపు సింహ రాశి ఉండును.
దీనికి కుడివయిపు
అనగా పింగళావయిపు కన్యారాశి ఉండును.
ఇది 41 దినములు ఉదయము మరియు సాయంత్రము చేయవలయును.
Diabetes, paralysis,
spleen, eye, anus, stomach, negative thinking, సమస్యలు తొలగిపోవును. శాంతి, సౌభాగ్యం లభ్యమగును.
శతృ భయము
తొలగిపోవును. తప్పులు చేయుట ఆగిపోవును.
Comments
Post a Comment