sanidosha in Telugu శనిదోషము
శనిదోషము
https://youtu.be/h6xTjxNnTWM
https://youtu.be/h6xTjxNnTWM
శనిదోషము
కనుబొమ్మల మధ్యప్రదేశమును కూటస్థము లేక ఆజ్ఞా + చక్ర మందురు. కూటస్థము
positive, మూలాధారము negative.
ధ్యానము వలన సర్వ రోగములు వినాశమగును.
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును
మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, పృథ్వీముద్రలో
ఉండవలయును.
ఉంగరపువ్రేలు మరియు బొటనవ్రేలు గోరున్న భాగములు
కలిపి గట్టిగా నొక్కిపెట్టి ఉంచాలి. మిగిలిన మూడు వ్రేళ్ళు నిఠారుగా ఉంచవలయును.
పొడి చర్మాన్ని మృదువుగా చేయుట, చర్మవ్యాధులు దూరం చేయుట, రక్తం, నీరు తక్కువగా ఉండటం, నీటి సంబంధ మైన వ్యాధులు, పచ్చ కామెర్లు, టైఫాయిడ్ లాంటి వ్యాధులు, మూత్రపిండములవ్యాధులు, అతిమూత్రం, మూత్రపిండములలో రాళ్ళు కరిగించి ఉపశమనము
కలిగించుట,
కలుగును.
మూలాధార చక్రమును tense చేయాలి.
మూలాధార చక్రములో మనస్సు దృష్టి పెట్టాలి.
మనము ఇప్పుడు 108 మారులు మూలాధార చక్రములో ‘లం’ ఉచ్ఛారణ చేద్దాము.
తదుపరి వ శ
ష స
అక్షరములు 108 మారులు
ఉచ్ఛారణ చేయవలయును.
ఇది 41 దినములు ఉదయము మరియు సాయంత్రము చేయవలయును.
మూలాధార చక్రము శని స్థానము.
దీనికి ఎడమ వయిపు అనగా ఇడా వయిపు ధనుస్సు రాశి
ఉండును.
దీనికి కుడి వయిపు అనగా పింగళ వయిపు మకర రాశి
ఉండును.
దీనివలన శనిదోషము తొలగును.
Piles, Fistula in ano, fissure in ani సమస్యలు, సైనసైటిస్, జలుబు, మలబద్దకము, డయోరియా, లిమ్ఫ్ సిస్టంలు, ప్రోస్ట్రేట్ గ్లాన్డ్స్, ఎముకలు, మనస్సు కి సంబంధించిన రోగముల నివారణ. అపానవాయువు
సంబంధిత విషయములలో లాభము చేకూరును.
దరిద్రము, ఇంటిపోరు, కష్టాలు,మానహాని, వ్యవహార చిక్కులు తొలగిపోవును.
Comments
Post a Comment