చక్రములలో బీజాక్షరములు—అక్షరములు: बीजाक्षर–अक्षर chanting चक्रों में Beejaakshar—akshar
Spl meditation Technique
Beejaakshar—akshar
Chakram
|
Beejakshar Number & Result of Chantings
|
Colour, Taste, Sound & Rays
|
Moolaadhara
Prithvi Mudra
|
LAM 4 Times, Will power
Ichchaasakti
|
Yellow colour, fruit juice taste, Bumble bee sound, 4 rays.
|
Swaadhistana
Varuna Mudra
|
VAM 6 Times,
Kriyasakti
|
White Colour, light bitter taste, Fluit Sound, 6 Rays
|
Manipura
Agni Mudra
|
RAM 10 Times,
Gnaanasakti
|
Red, Bitter, Veena Sound, 10 Rays
|
Anahata
Vaayu Mudra
|
YAM 12 Times
Beejasakti
|
Blue Colour, Sour taste, Temple Bell Sound, 12 Rays
|
Visuddha
Aakasa or Sunya Mudra
|
HAM 16 Times,
Aadisakti
|
Milky Cloud colour, Very very Bitter taste, Running Stream Sound, 16
Rays
|
Agna – Gnana Mudra
|
OM 18 Times,
Parasakti
|
Dazzling effulgence, 2 Rays
|
Agna+
Gnana Mudra
|
OM 20 Times,
Parasakti
|
Dazzling effulgence, 2 Rays
|
Sahasraara
Linga Mudra
|
Raam, 21 times, Brahmaanda Sakti
|
Saaksheebhuta, You only everywhere.
|
Sahasraara RAAAAAAAAM
Agna + Ohm (2 times) ha
ksha (2 times)
Agna - Ohm (2 times) ha
ksha (2 times)
Vishuddha Hum (16 times) aa
aaaa yi yeee yu yoooo Ru Rooo Alu Alooo Ye ai O Oau Um aha
(16 times)
Anahatha yam (12 times) Ka kha Ga
Gha Inja Cha Chha Ja Jha Ini Ta THA (12 times)
Manipura Rum (10times)
da Dha Ana Tha THHa dad ha na Pa Pha (10 times)
Swadhisthaana (6
times) Ba Bha ma Ya Ra La (6 times)
Mooladhara (4
times) Va ssa sha sa (4 times)
Now manifest five Astral bodies.
Do not manifest more than five astral bodies.
Just visualize that you have manifested five Astral bodies. You think firmly
that you are experiencing your sanchita karmas of past births in these
manifested five astral bodies. Now say mentally this affirmation:
OH LAW OF KARMA, IN MY
DIVINE VISION I HAD MANIFESTED FIVE ASTRAL BODIES WITH DEEP CONCENTRATION AND
DIVINE CONSCIOUSNESS. NOW I HAD WORKED OUT MY PAST KARMA OF MY PAST BIRTHS IN
THESE MANIFESTED ASTRAL BODIES. NOW I AM FREE.
Say this five times for
five astral bodies.
IF YOU GET SAMADHI IN ANY
CHAKRA JUST CEASE ALL OTHER ACTIVITIES LIKE PROCEEDING TO UPPER CHAKRA ETC.
Samadhi means sama
(merging with) adhi( Paramatma). Do long hansas till you get Samadhi.
Now say Om Adi Bhautika
Shanti Om Adi Daivikaika Shanti Om Adhyatmika Shanti
Om Prithivi Shanti, Om AApaha
Shanti, Om Thejo Shanti, Om Vayu Shanti,
Om Aakaasho Shanti, Om Antharikso Shanti, Om Vanaspatayah Shanti, Om
Aoushadhayah Shanti,
Om Shantireva Shanti, Om
Shanti Om Shanti Om Shanti.
Now sit in long
meditation.
The usefulness of Meditation
in Chakras is given below:
Chakra
|
Amelioration
|
Mooladhara
|
Sinasitis, Cough, cold &
Catarrh, Diarrhoea, Constipation, removal of diseases related to Lymph
system, Prostrate glands, Bones and Mind
|
Swadhistaana
|
Urino-Genital Systems,
Spinal Cord, Appendix, Tongue, & removal of Anger.
|
Manipura
|
Diabetes, Paralysis, Spleen,
Eyes, Anus, Abdomen, removal of negative thoughts, Peace and tranquility.
|
Anahata
|
Asthma, Breathing related
problems, phobia, anxiety, grief, diseases related to heart, improving
immunization capacity, blood purification, removal of revengefull and harmful
attitude, improving love&affection
|
Visuddha
|
Asthma, Breathing related
problems, Allergy, T.B., Arthritis, removal of Suicidal tendency
|
Agna negative
|
Removal of diseases related
to penal glands, mental problems, enrgising the constituents of body, helps
in getting good Offspring
|
Agna Positive
|
Head ache, Tension, Cancer,
depression, Revengeful attitude, improving memory power, energizing Central
nervous system.
|
Sahasraara
|
Energizing all nervous
systems, improves sperm count.
|
बीजाक्षर–अक्षर chanting चक्रों में
मूलाधार (4 times) व श ष स (4 times)
स्वधिष्ठान (6 times) ब भ म य र ल (6 times)
मणिपुर रं (10times) ड ढ ण त थ द ध न प
फ (10 times)
अनाहत यं (12 times) क ख ग घ ङ च छ ज झ
ञ ट ठ (12 times)
विशुद्ध हम् (16 times) अ आ इ ई उ ऊ ऋ ऋू ए ऐ ओ औ अं अः (16 times)
आज्ञा - ॐ (2
times) ह क्ष (2 times)
आज्ञा + ॐ (2 times) ह क्ष (2 times)
सहस्रार राम
अब पांच सूक्ष्म शरीरों को व्यक्तीकरण करो! “यद्भावं
तत्भवति” का तात्पर्य तुम जैसा सोचोगे वैसा बनोगे! पांच शरीरों से ज्यादा
व्यक्तीकरण नही करे! अब धृढ निश्चय से सोचे कि अपना संचित कर्म इस व्यक्तीकरण किए
हुए पांच सूक्ष्म शरीरों मे मै अनुभव कर रहा हू! अब ये शपथ मन ही मन करे ---
‘’ओ कर्म सिद्धांत मै अपनी दिव्य दृष्टी मे
तीव्र एकाग्रता और दिव्य चेतनों से पांच सूक्ष्म शरीरों का व्यक्तीकरण किया है, अब मैने अपने
संचित कर्मों को इन व्यक्तीकरण किए हुए सूक्ष्म शरीरों मे अनुभव किया है, अब मै मुक्त
हू! ऐसी शपथ पांच सूक्ष्म शरीरों के लिये पांच बार लेवे!
अब मन में कहिये, ‘ॐ आदिभौतिक शांति, ॐ आदिदैविक शांति, ॐ आध्यात्मिक
शांति, ॐ प्रुथिविः शांति, ॐ आपः शांति, ॐ तेजो शांति, ॐ आकाशो शांति, ॐ अंतरिक्षो शांति, ॐ वनस्पतयः
शांति, ॐ औषधयः शांति, ॐ शांति, ॐ शांति, ॐ शांति, ॐ शांतिरेव शांति!
अब कूटस्थ में मन और दृष्टि लगाना, लिंगामुद्र अथवा ज्ञानमुद्रा लगाके खेचरी
में ध्यान करना!
చక్రములలో బీజాక్షరములు—అక్షరములు
ఈక్రింద ఆయాచక్రములలో వచ్చుసమాదులపట్టిక, ఉచ్ఛరించ వలసిన బీజాక్షరము, మొదలగునవి
ఇవ్వబడినది. గమనించ వలసినది.
చక్రము,
ముద్ర
|
బీజాక్షరం ఫలితం,
|
ఎన్నిసార్లు ఉచ్ఛరించాలి
|
రంగు,రుచి,శబ్దం,దళములు
|
సమాధి
|
మూలాధార
పృథ్వీ
|
‘లం’, ఇచ్ఛాశక్తి
|
నాలుగు
|
పసుపు, తియ్యటి పండు మాదిరి, భ్రమరం, నాలుగు
|
సవితర్క సంప్రజ్ఞాత
|
స్వాధిస్ఠాన,
వరుణ
|
‘వం’, క్రియాశక్తి
|
ఆరు
|
ధవళ, మాదిరి చేదు, పిల్లనగ్రోవి, ఆరు
|
సవిచార లేక సామీప్య
|
మణిపుర, అగ్ని
|
‘రమ్’ జ్ఞానశక్తి
|
పది
|
ఎరుపు, చేదు, వీణ, పది
|
సానంద లేక సాలోక్య
|
అనాహత,
వాయు
|
‘యం’ బీజశక్తి,
|
పన్నెండు
|
నీలం, పులుపు, గుడిగంట, పన్నెండు
|
సస్మిత సంప్రజ్ఞాత లేక సాయుజ్య
|
విశుద్ధ, ఆకాశ,
|
‘హమ్’
ఆదిశక్తి,
|
పదహారు
|
పాలమేఘం, కటిక చేదు, ప్రవాహ, పదహారు
|
అసంప్రజ్ఞాత లేక సారూప్య
|
ఆజ్ఞానెగటివ్
జ్ఞాన
|
‘ఓం’ పరాశక్తి,
|
పదునెనిమిది
|
|
|
ఆజ్ఞా పాజిటివ్
జ్ఞాన
|
‘ఓం’ పరాశక్తి,
|
ఇరువది
|
మిరుమిట్లుగొలిపే ప్రకాశము, రెండు.
|
సవికల్ప లేక స్రష్ఠ
|
సహస్రార
లింగ
|
‘రాం’పరమాత్మ
|
ఇరువది ఒకటి
|
సాక్షీభూతుడు
|
నిర్వికల్ప
|
మూలాధార (4 times) వ శ ష స (4 times)
స్వాధిష్ఠాన(6 times) బ భ మ య ర ల (6 times)
మణిపుర రం (10times) డ ఢ ణ త థ ద ధ న ప ఫ (10 times)
అనాహత యం (12 times) క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ (12 times)
విశుద్ధ హం (16 times)
అ ఆ
ఇ ఈ ఉ ఊ ఋ ఋూ ఏ ఐ ఓ
ఔ అం అః (16 times)
ఆజ్ఞా - ఓం (2
times) హ
క్ష (2 times)
ఆజ్ఞా + ఓం (2
times) హ
క్ష (2 times)
సహస్రార రాం
ఇప్పుడు ‘హ హ ‘ అని రేచకము చేయాలి.
మొదటి సూక్ష్మశరీరమును వ్యక్తీకరణ చేశాను. రెండవ
సూక్ష్మశరీరమును వ్యక్తీకరణ చేశాను. మూడవ సూక్ష్మశరీరమును వ్యక్తీకరణ చేశాను.
నాలుగవ సూక్ష్మశరీరమును వ్యక్తీకరణ చేశాను. అయిదవ సూక్ష్మశరీరమును వ్యక్తీకరణ
చేశాను. అలా అయిదు సూక్ష్మశరీరములను దృఢమైన నమ్మకముతో
వ్యక్తీకరణ చేయాలి. అయిదు కంటే ఎక్కువ చేయకూడదు. నా సంచిత కర్మలన్నియు ఈ
వ్యక్తీకరించిన సూక్ష్మశరీరములలో అనుభవిస్తున్నాననే దృఢమైన నమ్మకముతో ఉండాలి.
ఇప్పుడు మనస్సులో ఈవిధముగా చెప్పుకోవాలి.
‘ఓ కర్మసిద్దాంతమా,
నేను నా దివ్యదృష్టిలో తీవ్ర ఏకాగ్రత మరియు దివ్య చేతనలతో అయిదు సూక్ష్మశరీరములను
వ్యక్తీకరణ చేశాను. నా సంచిత కర్మలన్నియు ఈ వ్యక్తీకరించిన అయిదు సూక్ష్మ శరీరము
లలో అనుభవించితిని. ఇప్పుడు నేను ముక్తుడ్ని. ‘
ఈవిధముగా అయిదు పర్యాయములు చెప్పవలయును.
ఇప్పుడు ‘ ఓం ఆధి భౌతిక శాంతి, ఓం ఆధి దైవిక శాంతి, ఓం ఆధ్యాత్మిక శాంతి,
ఓంపృథివిశ్శాంతి, ఓం ఆపః శాంతి, ఓం తేజోశ్శాంతి, ఓం వాయుశ్శాంతి, ఓం
ఆకాశోశ్శాంతి, ఓం అంతరిక్షోశ్శాంతి, ఓం వనస్పతయఃశాంతి, ఓం ఔషధయఃశాంతి, ఓం శాంతి
రేవశాంతి, ఓం శాంతిః, ఓం శాంతిః, ఓం శాంతిః.’ అని చెప్పుకోవాలి.
ఆ పిమ్మట కూటస్థములో లేక సహస్రారములో దృష్టి నిలిపి లింగ ముద్ర లేక జ్ఞానముద్ర వేసికొని ఖేచరీముద్రలో ధ్యానం చేయాలి.
Comments
Post a Comment