9. Start of Devinavaras— विजयदशमी—విజయదశమి
9. Start of Devinavaras—dakshinaayanam—sharatrithu—aasweeyuja maas—shuklapaksh—from
Padyami—Dakshinaayanam—shararithu—aaswwyuja maas — upto shuklapaksh Dashami
Vijayadashami:
The intensive Kriyayoga being
done by Kriyayogi for eight long days shall behold himself as a stranger.
Nava= new, mi= to behold.
Then the sadhak becomes
victorious and finds himself as vaamana( Varishta the great, man the mind) in
his Kootastha. Kootastha is the place between eye brows. That means on
Vijayadashami day he gets self realization. Atma will appear in form
practically is self realization. Dasha= to visit/behold mi= self.
9. देवीनवरात्रा प्राराम्भ—दक्षिणायन—शरत् ऋतु—आश्वीयुजमास—शुक्लपक्ष—पाड्यमि से प्रारम्भ—दक्षिणायन—शरत् ऋतु—आश्वीयुजमास—शुक्लपक्ष—दशमी तक
विजयदशमी:
तीव्ररूप में दीर्घ समय क्रियायोग ध्यान आठ दिन करने पर नौवें दिन में अपने आप को खुद ही नवी नूतन रूप में दिखाईदेगा!
नव= नूतन रूप में दिखाईदेना, मि= अपने आप को
तब विजय होकर अपने आप को कूटस्थ में वामन (व=वरिष्ट, मन=मनस)
का रूप में दर्शन करेगा!
इस का अर्थ विजयदशमी का दिन में आत्मसाक्षात्कार लभ्य होजायेगा! आत्मा साक्षात आकार
में दिखाई देना ही आत्मसाक्षात्कार है!
दश= दर्शन करना, मि= अपने आप को
9. దేవినవరాత్రులుప్రారంభం—దక్షిణాయణం—శరత్ఋతువు—ఆశ్వీయుజ మాసము—శుక్ల పక్షము—పాడ్యమినుండి—దక్షిణాయణం—శరత్ఋతువు—ఆశ్వీయుజమాసము—శుక్ల పక్షము —దశమి వరకు.
విజయదశమి:
తీవ్రమైన మరియు దీర్ఘమయిన క్రియాయోగ ధ్యానము ఎనిమిది దినములు చేసిన తదుపరి తొమ్మిదవ రోజున అనగా నవమి రోజున తనకు తాను నూతనముగా కనబడుతాడు సాధకుడు.
తీవ్రమైన మరియు దీర్ఘమయిన క్రియాయోగ ధ్యానము ఎనిమిది దినములు చేసిన తదుపరి తొమ్మిదవ రోజున అనగా నవమి రోజున తనకు తాను నూతనముగా కనబడుతాడు సాధకుడు.
నవ=నూతనముగా
కనబడుట మి=తనకు తాను. అప్పుడు విజయుడు
అయి తనని తాను కూటస్థములో వామనుడు (వరిష్ట మనస్సు)గా దర్శించుకుంటాడు. అనగా
విజయదశమి రోజున ఆత్మ సాక్షాత్కారము పొందుతాడు. ఆత్మ సాక్షాత్తు ఆకారములో కనబడుటయే
ఆత్మసాక్షాత్కారము. దశ= దర్శించుకొనుట మి= తనని తాను
Comments
Post a Comment