16. Ratha saptami 16.रथसप्तामि 16.రథసప్తమి
16. Ratha
saptami:
Ratha saptami –
uttaraayan—shishirarutu—Maaghamaas—Shuklapaksh
Ratha saptami is celebrated in uttaraayan, shishirarutu, Maaghamaas, and in Shuklapaksh Saptami
The following are the seven
requirements of sadhaka for liberation:
1) Subhechha: Service oriented desire.
2) Anveshana: Knowledge of implementing
a good desire.
3) Tanumanasi: Ossification of mind.
4) Satyapatti: To be able to see the
light or Jyoti darsan or opening of third eye.
5) Asamsakti: Stae of physical
consciousness merging with subtle consciousness.
6) Padaartha bhaavana: The
consciousness of the meditator spreading all around beyond Physical and subtle
consciousnesses.
7) Tureeya: Meditator illuminates with
self effulgence.
This body is called Ratham. This body
contains seven chakras. They are: Moolaadhara, Swadhisthana, Manipura, Anahata,
Visuddha, Agna, & Sahasraara.
In Kriya yoga, one will be able to see
Atmasurya in all these seven chakras. If you do vigorous kriyayoga sadhana for
seven days in this Shukla paksha Magha varsh, UTTARAYAN, then the above
requirements will be met. That is called Ratha Saptami.
16.
रथसप्तामि-उत्तरायण-शिशिर ऋतु-माघमास-शुक्लपक्ष-सप्तामितिथि
रथसप्तामि त्यौहार उत्तरायण, शिशिर ऋतु, माघमास, शुक्लपक्ष, और
सप्तामितिथि में बनाते है!
निम्नलिखित
चीजें साधक के लिये अत्यंत आवश्यक है!
1)सुभेच्छा---सेवाभाव,
2)अंवेषण—अच्छे कार्य के लिए
कार्यांवित ज्ञान,
3)तनुमानसि---मन को स्थिर करना,
4)सत्यापत्ति---ज्योति दर्शन यानि तीसरी आँख खुल
जाना, 5)आत्मशक्ति---भौतिक चेतन सूक्ष्मचेतन से लय होना,
6)पदार्थ भावना---साधक की चेतना चारों तरफ फैल
जाना, और
7) तुरीय----साधक
स्वयंप्रकाश होना!
इस शरीर को रथं कहते है! इस में सात चक्रों है! वे: मूलाधार,
स्वाधिष्ठान, मणिपुर, अनाहत, विशुद्ध, आज्ञा नेगेटिव, आज्ञा पाजिटिव, और सहस्रार इति
चक्रों! क्रियायोग साधक आत्मसूर्य को इन सात चक्रों में देखा सकेगा! क्रियायोग का
माध्यम से कुण्डलिनी को जागृति करो! तद्वारा मोक्षप्राप्ति करो! साधक शुक्ल पक्ष
माघमास उत्तरायण में अधिक समय क्रियायोग साधना को इस सात दिन तीव्रतर करने में
सक्षम होने से सप्त ज्ञानदीपिकाओं को पारा कर सकने में सामर्थ्य होंगे! यह ही
रथसप्तमी है!
16. రథసప్తమి—ఉత్తరాయణం—శిశిరఋతువు—మాఘమాసము—శుక్ల పక్షము
ఉత్తరాయణం, శిశిరఋతువు, మాఘమాసము, శుక్ల పక్షము, మరియు సప్తమి తిథి నాడు రథసప్తమి పండగ చేసికుంటారు.
16. రథసప్తమి:
జన్మరాహిత్యము పొందుటకు ఈ క్రింద తెలిపిన సప్తజ్ఞానభూమికలు అవసరము:
1))శుభేఛ్ఛ—సేవ చేయాలనే శ్రేయస్కరమైన కోరిక,
2))అన్వేషణ—శ్రేయస్కరమైన కోరికను ఎట్లు అమలు పరచ వలయును.
3))తనుమానసి—మనసును సన్నగిల్ల చేయుట,
4))సత్యాపత్తి—సాధకుడు జ్యోతిని దర్శించుట,
5))అసంసక్తి —స్థూల చైతన్యము, సూక్ష్మ చైతన్యము నందు లయ మగుట,
6))పదార్థభావన—స్థూల, సూక్ష్మ చైతన్యములను విడనాడి తన తేజస్సును సర్వత్ర వ్యాపింప జేయుట,
7) )తురీయము—సాధకుడు స్వయముగా దేదీప్యమానముగా ప్రకాశించుట.
ఈ శరీరమును రథము అందురు. దీనిలో ఏడు చక్రములు ఉన్నవి. అవి: మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, మరియు సహస్రార.
క్రియాయోగాములో ఆత్మసూర్యుడ్ని ఈ ఏడుచక్రములలోను సాధకుడు చూడకలుగుతాడు.
క్రియాయోగము ద్వారా కుండలినిని జాగృతి పరచుము. జాగృతి పరచిన కుండలిని ద్వారా ఈ ఏడు చక్రములను జాగృతి పరచుము. తద్వారా మోక్షప్రాప్తి పొందుము. సాధకుడు శుక్ల పక్ష మాఘమాసము ఉత్తరాయణములో ఎక్కువ సమయము, తీవ్రమయిన సాధనను, ఈ ఏడు రోజులు చేయకలిగితే, ఈ తెలిపిన సప్తజ్ఞానభూమికలను అధిగమించ కలుగుతాడు.ఇదియే రథసప్తమి.
Comments
Post a Comment