15.Bhogi-Samkraanthi—Kanuma-Mukkanumaभोगी—मकर संक्रांति—कनुम—मुक्कनुम భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ
15.Bhogi—Makara samkranti(Navami)—kanuma
(Dashami)—Mukkanuma(Ekaadashi)—Uttaraauyanam—Hemanta Rutu—Pushymas—Shukla paksh
Bhogi-Samkraanthi—Kanuma-Mukkanuma
These are the one(or
many) of main festivals celebrated in Andhra Pradeh in Uttaraauyanam, Hemanta Rutu, Pushymas, and in Shukla paksh.
One hamsa=one breath in + one breath out.
One breath-in and one breath-out together
constitutes one HAMSA.
Ordinarily a healthy man will make 21,600
Hamsas in a day. This amounts to 15
Hamsas per minute.
If a man does 15 Hamsas per minute he is
called Bhogi.
If he does more than 15 Hamsas per minute he
is called Rogi.
If he does less than 15 Hamsas per minute he is called
Yogi.
Tortoise does less than 15 Hamsas per day.
If no body kills it will live more than 1000Years.
Yogi increases his life span with the
control of life force. So controlling life force, yogi will be healthy and will
unite with Parabrahman.
Bhogi:
Burn your Karma with the aid of Kriya yoga
Sadhana. Transform yourself from Bhogi to Yogi.
Indicative of this Fire is burnt. This is called Bhogi manta.
Samkranthi:
Sun travels at the rate of one month in one
Rashi. Likewise there are twelve samkramanams are there in one year. Amongst
them two samkramanams are important. They are 1) Makara, and 2) Karkataka
samkraanthi.
When Sun enters into
Makara Rasi then it called Makara Samkraanti. This is the start of Summer
Solstice or Uttaraayanam. After completion of six months Sun enters into Sun,
it is called Karkataka samkranthi. Then Dakshinaayan starts.
In
Uttarayan(northern solstice), the currents of meditating kriyayoga sadhak will
flow from South to North. That means from
Mooladhara-Swadhistana-Manipura-Anahata-Vishuddha-Agna negative-Agna Positive -
Sahasrara. This is very useful to sadhak
as because ith little effort he acquires more Spiritual benefit.
In Dakshinayan(Southern
solstice), the currents of meditating kriyayoga sadhak will flow from North to
South. That means from Sahasrara-Agna Positive -Agna negative-Vishuddha
-Anahata-Manipura-Swadhistana -Mooladhara-.
As such sadhak is required to put effort
to reverse this attitude.
If kriyayoga sadhana
is done then the samkranthi comes. That means you will flow towards North. To
make this point known to everybody, Makar samkranthi is celebrated in a
symbolic way.
Kanuma:
The
sadhak who does intensive kriyayoga sadhana does find ignorance in himself. To make this point
known to everybody, Kanuma is celebrated in a
symbolic way.
Mukkanuma:
Kotastha exists
between the two eye brows. The sadhak who does intensive Kriyayoga sadhana
shall behold the third eye in Kotastha. To make this point known to everybody, Mukkanuma is celebrated in a symbolic way.
15.भोगी(अष्टमि)—मकर संक्रांति (नवमि)—कनुम(दशमि)—मुक्कनुम(एकादशी)—उत्तरायण—हेमंत
ऋतु—पुश्यमास—शुक्लपक्ष
भोगी त्यौहार अष्टमि
तिथि में, मकर संक्रांति त्यौहार नवमि
तिथि में, कनुम त्यौहार दशमि तिथि में, मुक्कनुम त्यौहार एकादशी तिथि में, उत्तरायण, हेमंत ऋतु, पुश्यमास, शुक्लपक्ष में
बनाते है!
मनुष्य योगी, भोगी, और रोगी इति तीन प्रकार का
है! साधारण मनुष्य दिन में 21600 हंस करते है! इस का अर्थ एक मिनट में 15 हंस व 4 सेकंड्स में एक हंस करते है!
एक मिनट में 15 हंस करने मनुष्य को
भोगी करते है!
एक मिनट में 15 हंस से कम करने मनुष्य
को योंगी करते है!
एक मिनट में 15 हंस से अधिक करने
मनुष्य को भोगी करते है!
एक हंस = एक श्वास और एक निश्वास
कूटस्थस्थित आज्ञाचक्र धनध्रुव(+) है! मूलाधारचक्र ऋणध्रुव (-) है!
इस् ऋणध्रुव (-) यानी मूलाधारचक्र से धनध्रुव(+) यानी आज्ञाचक्र तक, धनध्रुव(+) यानी
आज्ञाचक्र से ऋणध्रुव (-) यानी मूलाधारचक्र तक् प्राणशक्ति को घुमाने से मेरुदंड
शक्तिवंत अयस्कांत होता है!
भोगी:
क्रियायोग
साधना का माध्यसे अपना कर्मो को दग्ध करो, भोगी से योगी बनो, इस का प्रतीक जो
ज्वाला जलाते है उसको भोगिमंट कहते है!
सूर्य एक एक राशि में एक एक मास् रहता है! वैसा बारह राशियों में
भ्रमण करने को एक वर्ष लगता है!
सूर्य मकरराशि में प्रवेश करने से मकर संक्रांति होता है! इसी को
उत्तरायण (Summer Solstice) कहते है!
सूर्य कर्काटक राशि में प्रवेश करने से कर्काटक संक्रांति होता है! इसी को दक्षिणायण (Winter Solstice) कहते है!
छह मॉस उत्तरायण में साधक का कर्रेंट्स दक्षिणं व मूलाधार से उत्तरं व
सहस्रार तक अधिकतर बहती है! इस का तात्पर्य ये है की
मूलाधार-स्वाधिष्ठान-मणिपुर-अनाहता-विशुद्ध-आज्ञा नेगटिव- आज्ञा पाजिटिव-सहस्रार
की वोर प्रवाहित करता है! यह साधक को अधिक उपयोगकारी है! स्वल्प प्रयत्न से अधिक आध्यात्मिक
फल मिलेगा!
छह मॉस दक्षिणायण में साधक का कर्रेंट्स उत्तरं व सहस्रार से दक्षिणं व
मूलाधार तक अधिकतर बहती है! इस का तात्पर्य ये है की सहस्रार-आज्ञा पाजिटिव-आज्ञा
नेगटिव-अनाहता-मणिपुर-स्वाधिष्ठान-मूलाधार की वोर प्रवाहित करता है! इसी हेतु तीव्र
साधना का आवश्यक है!
क्रियायोग साधना करने से संक्रांति
आयेगा! यानी उत्तर की ओर सफ़र करोगे! इस का अर्थ उत्तरायण मेंरहोगे! इस का प्रतीक मकर संक्रांति
बनाते है!
कनुमा:
तीव्र क्रियायोग साधना करके साधक अपना अंदर का अज्ञान को जानने का प्रतीक
में कनुमा त्यौहार बनाते है!
मुक्कनुमा:
दोनों ब्रुमाध्य का प्रदेश को
कूटस्थ कहते है! उस कूटस्थ में तीव्र क्रियायोग
करने पर तीसरा आँख दिखाईदेगा! इस का प्रतीक में मुक्कनुमा त्यौहार बनाते है!
15. భోగి(అష్టమి)—మకరసంక్రాంతి(నవమి)—కనుమ(దశమి)—ముక్కనుమ (ఏకాదశి) —ఉత్తరాయణం—హేమంత ఋతువు—పుష్యమాసము—శుక్ల పక్షము
భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ:
భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ. వాటి గురించి ఈ క్రింది వివరణ పరిశీలించండి.
ఒక హంస = ఒక శ్వాస+ ఒక నిశ్వాస
మనిషి యొక్క దశలు యోగి భోగి మరియు రోగి అని మూడు రకములు. సాధారణ మనిషి అనగా ఆరోగ్యకరమయిన మనిషి రోజుకి 21600 హంసలు చేస్తాడు, అనగా ఒక మిషమునకు 15 హంసలు చేస్తాడు, అనగా 4 సెకనులకు ఒక హంస చేస్తాడు.
ఒక నిమిషమునకు 15 హంసలు చేయు మనిషిని భోగి అంటారు.
ఒక నిమిషమునకు 15కంటే ఎక్కువ హంసలు చేయు మనిషిని రోగి అంటారు.
ఒక నిమిషమునకు 15కంటే తక్కువ హంసలు చేయు మనిషిని యోగి అంటారు.
భోగి:
క్రియాయోగసాధనతో నీ కర్మలను దగ్ధము చెయ్యి. భోగి నుండి యోగివి అవ్వు. ఇది తెలియచెప్పుటకు గుర్తుగా వేసేవే భోగిమంటలు.
సంక్రాంతి:
సూర్యుడు ప్రతి మాసము ఒక్కొక్క రాశిలో ప్రయాణము చేస్తాడు. దానిని సంక్రమణము అంటారు. ఈ విధముగా సంవత్సరములో 12 సంక్రమణములు ఉంటాయి. వాటిలో రెండు సంక్రమణములు అనగా 1)మకర మరియు 2)కర్కాటక సంక్రమణములు ముఖ్యమయినవి.
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించుటను మకరసంక్రమణము లేదా మకర సంక్రాంతి అంటారు. దీనితో ఉత్తరాయణము ప్రారంభమవుతుంది. ఆరునెలల తరువాత సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించుటను కర్కాటక సంక్రమణము అంటారు. దీనితో దక్షిణాయణము ప్రారంభమవుతుంది.
ఉత్తరాయణము ఆరు నెలలు క్రియాయోగ సాధకుని కర్రెంట్స్ దక్షిణము అనగా మూలాధారచక్రము నుండి ఉత్తరము అనగా సహస్రారచక్రము వరకు బాగా ఎక్కువగా ప్రవహిస్తాయి. అందువలన ఇది సాధకులకు చాలా ఉపయోగము. తక్కువ ప్రయత్నముతోనే సాధకుడుకు ఎక్కువ ఆధ్యాత్మికఫలితము పొందుతాడు.
దక్షిణాయణము ఆరు నెలలు క్రియాయోగ సాధకుని కర్రెంట్స్ ఉత్తరము అనగా సహస్రారచక్రమునుండి దక్షిణము అనగా మూలాధార చక్రము వరకు బాగా ఎక్కువగా ప్రవహిస్తాయి. అందువలన ఆ కర్రెంట్స్ మూలాధారచక్రము వయిపు దిగకుండుటకు చాలా చాలా తీవ్ర సాధన ఈ ఆరు నెలలు అవసరము.
క్రియాయోగ సాధన చేస్తే సంక్రాంతి వచ్చును. అనగా ఉత్తరము వయిపు ప్రయాణము చేస్తావు అనగా ఉత్తరాయణములో ఉంటావు అని తెలియ చెప్పుటకు గుర్తుగా మకర సంక్రాంతి జరుపుకుంటారు.
కనుమ:
తీవ్ర క్రియాయోగ సాధన చేసిన సాధకుడు తనలోని అజ్ఞానమును కనుటకు గుర్తుగా కనుమ జరుపుకుంటారు.
ముక్కనుమ:
రెండు భ్రూమధ్యముల మధ్యనున్నది కూటస్థము. ఆ కూటస్థములో తీవ్ర క్రియాయోగ ధ్యానములో మూడవ కన్ను కనబడును. దానికి గుర్తుగా ముక్కనుమ జరుపుకుంటారు.
Comments
Post a Comment