Paarvati:-पार्वती:-పార్వతీ:
पार्वती:
जब कुण्डलिनी जागृत होकर सहस्रारचक्र तक पहुंचती है, तब क्रियायोग साधक का मस्तिष्क शीतल होजाता है! अथवा साधक हिमवंत बनजाता है! तब परमात्मशक्ति व पराशक्ति व पार्वती उत्पन्न होती है! इसी को हिमवंत का पुत्री पार्वती कहने का तात्पर्य है!
పార్వతీ:
జాగృతి చెందిన కుండలినీశక్తి సహస్రారచక్రమును జేరినప్పుడు క్రియాయోగాసాధకునకు మస్తిష్కములో చల్లదనము కలుగుతుంది. సాధకుడు హిమవంతుడు అనగా చల్లదనముగలవాడు అవుతాడు. అప్పుడు పరమాత్మశక్తి అనగా పరాశక్తి అనగా పరావతి అనగా పార్వతి జన్మిస్తుంది. దానినే హిమవంతుని కూతురు పార్వతి అనుటకు కారణము.
Paarvati:
When the awakened Kundalini reaches Sahasraarachakra the Cerebrum (Brahmarandhra) beomes cool. Sahasraarachakra is underneath the Brahmarandhra. Then the Cosmic energy or Paraa shakti or Paraavati i.e., Parvati is born. This is called Parvati is born to Himavant.
Thank you for sharing this knowledge. Can we know some more things on this topic.
ReplyDeleteKundalini and Kriya Yoga
Jaiguru, u can contact me at my email id dhyanamandir@gmail.com
Delete