పతంజలి అష్టాంగయోగము:
పతంజలి అష్టాంగయోగము:
1)యమ: అహింస, సత్యం, ఆస్తేయం (దొంగతనముచేయకుండుట), బ్రహ్మచర్యం, అపరిగ్రహం(ఇతరులనుండి ఏమీ ఆశించకుండుట).
2)నియమ: సౌచం(శరీర, మనస్సుల శుభ్రత), సంతోషం(తృప్తి), స్వాధ్యాయము(శాస్త్రపఠనం), ఈశ్వరప్రణిధానము(పరమాత్మకు అంకితమగుట).
3)ఆసన: స్థిరత్వము
4)ప్రాణాయామ: శ్వాస నియంత్రణ
5)ప్రత్యాహార: ఇంద్రియవిషయములను ఉపసంహరించుకొనుట. 6)ధారణ: వస్తు ఏకాగ్రత.
7)ధ్యాన: కేవలము పరమాత్మపై ఏకాగ్రత.
8)సమాధి: సమ అధి అనగా పరమాత్మతో ఐక్యమగుట.
ధారణ, ధ్యాన మరియు సమాధి, మూడింటినీ కలిపి సమ్యక్ సమాధి అంటారు.
ధ్యానము బీజముతో మొదలయ్యి నిర్బీజం అవ్వాలి.
Comments
Post a Comment