KRIYA

Wednesday, 5 November 2014

క్రియాయోగాసాధన ఉపక్రమణకు ప్రార్థన

  శరీర వ్యాయామమునకు ముందర ప్రార్థన
ఓ పరమపితా, నా శరీరమును ప్రత్యక్షముగా స్థితివంతముగా ఉంచునది నీవే. నాలో చేతనా పూర్వకముగా ఇచ్ఛని,ఆరోగ్యమును,సామర్థ్యాన్ని మరియు సఫలతను మేల్కొలుపు. ఓ పరమపితా, నా ఈ శరీరమునకు  మనస్సునకు నిత్యమయిన యౌవనమును ప్రసాదించు.ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.
                    క్రియాయోగాసాధన ఉపక్రమణకు ప్రార్థన
1)బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గగనసదృశం తత్వ మశ్యాదిలక్ష్యం
ఏకం నిత్యం విమలం అచలం సర్వధిసాక్షీభూతం
భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి.  
2)ఓ పరమపితా, జగన్మాతా, బంధు సఖా, ప్రియమైన ప్రభు, భగవాన్ శ్రీకృష్ణ, జీసస్ క్రైస్త్, మహావతార్ బాబాజీ, యోగావతార్ లాహిరీ మహాశయ మహారాజ్, జ్ఞానవతార్ శ్రీ యుక్తేస్వర  స్వామీజీ, ప్రేమావతార్ ప్రియగురు పరమహంస శ్రీ యోగానంద స్వామీజీ, తథా సర్వ మతముల ఋషి మునులకు అందరికీ నమస్కారం. 
అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ.
ఓ పరమాత్మా, నీ ప్రేమజ్యోతిని నా హృదయంలో సదా ప్రజ్వరిల్లనీ, నేను ఈ ప్రేమజ్యోతిని అందరి హృదయములలో జాగృతి చేయనీ, నా ఈ ప్రార్థనని స్వీకరించు ప్రభూ.
ఓం ఓం ఓం
3) గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః
   గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః
    ఓం ఓం ఓం  
నిరోగ శరీరమునకయిప్రార్థన
ఓ పరమాత్మా నువ్వు సర్వవ్యాపివి,  నువ్వు నీ ఈ పిల్లలందరిలోనూ ఉన్నావు., నీ ఆరోగ్యదాయకమైన ఉపస్థితిని వారి అందరి శరీరములలోనూ ప్రకటించు,                       ఓ పరమాత్మా నువ్వు సర్వవ్యాపివి,  నువ్వు నీ ఈ పిల్లలందరిలోనూ ఉన్నావు., నీ ఆరోగ్యదాయకమైన ఉపస్థితిని వారి అందరి మనసులలోనూ ప్రకటించు,                ఓ పరమాత్మా నువ్వు సర్వవ్యాపివి,  నువ్వు నీ ఈ పిల్లలందరిలోనూ ఉన్నావు., నీ ఆరోగ్యదాయకమైన ఉపస్థితిని వారి అందరి హృదయములలోనూ ప్రకటించు,
విశ్వమానవ శాంతికి, విశ్వమానవ సౌభ్రాతృత్వమునకై చెప్పండి ఓఓఓఓమ్.


ఓ పరమాత్మా, నీ విశ్వశక్తితో శక్తిపూరణం చెయ్యడంద్వారా శరీరాన్ని నయం చేసికోవడం మాకు నేర్పు.
ఓ పరమాత్మా, ధారణ ప్రసన్నలతో మనస్సును నయం చేసికోవడం మాకు నేర్పు.
ఓ పరమాత్మా,  నీపై ధ్యానం అనే దివ్య ఔషధముతో ఆత్మవిషయక అజ్ఞానపు రుగ్మత నయం చేసికోవడం మాకు నేర్పు.

ఓం జయజగదీశ హరే ఓం జయజగదీశ హరే
భక్తజనోం కే సంకట్ క్షణే మే దూర్ కరే ఓం జయజగదీశ హరే
జోధ్యావే ఫల్ పావే దుఃఖ బిన్ సే మన్ కా స్వామి దుఃఖ బిన్ సే మన్ కా
సుఖసంపత్ ఘర ఆవే కష్ట్ మీటే తన్ కా  ఓం జయజగదీశ హరే
మాత పితా తుము మేరే శరణు పడూ మై జిస్ కీ స్వామి శరణు పడూ మై జిస్ కీ
తుమ్ బినా ఔర్ న దూజా ప్రభు బినా ఔర్ న దూజా
ఆశకరూ మై జిస్ కీ ఓం జయజగదీశ హరే
తుము పూరణ్ పరమాత్మా తుము అంతర్యామీ
పారబ్రహ్మ పరమేశ్వర్ తుము సబ్ కే స్వామీ ఓం జయజగదీశ హరే
తుము కరుణా కే సాగర్ తుము పాలన్ కర్తా
మై మూరఖ్ కల్ కామీ మై సేవక తుము స్వామీ కృపాకరో భర్తా
ఓం జయజగదీశ హరే
తుము హో ఏక్ అగోచర్ సబ కే ప్రాణపతీ
కిస్ దిన్ మిలూ దయామయి తుము కో మై కుమతీ
ఓం జయజగదీశ హరే
దీనబంధు దుఃఖ హర్తా  తుము రక్షక్ మేరా
అపనే హాత్ బడావో అపనే శరణు లగావో ద్వార పడే తేరే
ఓం జయజగదీశ హరే
విషయ వికార్ మిటావో పాప హరో దేవా
శ్రద్ధా భక్తీ బఢావో సన్ తన్ కీ సేవా
ఓం జయజగదీశ హరే
తన మన్ ధన్ హై తేరా సబ్ కుఛ్ హై తేరా
తేరా సబ్ కుఛ్  తుఝ్ కో అర్పణ్ క్యాలాగే మేరా
ఓం జయజగదీశ హరే
 ఉపనిషద్ ప్రార్థన:-----
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు
ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం సర్వేషాం  మంగళం భవతు

ఓం సర్వేభవంతు సుఖినః సర్వే భద్రాణి పశ్యంతు
సర్వే సంతు నిరామయః మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్  
ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయా
మ్రిత్యోర్మా అమృతం గమయ
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్  పూర్ణ ముదచ్యతే
పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతు ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః
ఓం నమో నమస్తేస్తు సహస్రక్రిత్వా పునశ్చ భూయోపి నమో నమః
నమో పురస్తాధత పృష్ఠతస్తె నమోస్తుతే సర్వతా ఏవ సర్వః       

ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః

No comments:

Post a Comment