KRIYA

Wednesday, 7 November 2012

Mudras, Beejaksharas in Chakras(Telugu)

పేరు
ముద్ర
విధానము
ప్రభావము

ప్రాణముద్ర              

చిటికినవ్రేలు మరియు ఉంగరపువ్రేలు పై కణుపుమొదటిభాగము బొటన వ్రేలు పై కణుపు మొదటిభాగముతోకలిపి నొక్కిపెట్టి ఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి.
శరీర దుర్వాసన పోగొడుతుంది, మనఃశాంతి కలుగ చేస్తుంది. రోగనిరోధకశక్తి పెంచుతుంది. రక్త ప్రసరణ, ప్రాణశక్తి ప్రసరణ చక్కగా చేసి శరీరం, కళ్ళు కాంతివంతం
చేస్తుంది. విటమిన్ లోపం తీసివేస్తుంది.
 అపాన ముద్ర

చూపుడువ్రేలు బొటన వ్రేలు మూలంలో నొక్కిపెట్టి ఉంచాలి. ఉంగరపువ్రేలు, మధ్యవ్రేలుపై కణుపుల మొదటిభాగము బొటనవ్రేలుపై కణుపు మొదటిభాగముతో కలిపినొక్కిపెట్టి, మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి.
హృదయదుర్బలత, హృద్రోగం, పొట్టలోని వాయువు, తలనొప్పి, ఉబ్బసం,
రక్తపోటు (high blood pressure) లకు ఈ ముద్ర. మంచిది  


 లింగముద్ర

 అన్నివ్రేళ్ళు ఒక దానిలోఒకటి పెనవేసి, బొటనవ్రేలు మాత్రం నిలబెట్టి ఉంచాలి
 శరీరంలోఉష్ణంపెంచి, చలి, దగ్గు, తుమ్ములు, సైనస్ (sinus), రొంప, , పార్శ్వపు నొప్పి, పక్షవాతం, దిగువ రక్తపోటు (low Blood Pressure) కళ్ళెని ఎండగట్టి
బ్రోంకియల్ ఆస్థమాని తీసివేస్తుంది
 జ్ఞాన ముద్ర

 చూపుడువ్రేలు బొటన వ్రేలు కణుపుల మొదటి భాగము నొక్కిపెట్టి ఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి.
 చదువులోశ్రద్ధ, జ్ఞానవృద్ధి, తల నరాలు బలంగా ఉంచి తల నరాలు చిట్లకుండా
ఉంచటం, హిస్టీరియ, తలతిరగడం, అనిద్ర, తగ్గిస్తుంది క్రోధంతగ్గించి
ప్రవర్తనలో మార్పు తెస్తుంది
శూన్య ముద్ర

మధ్యవ్రేలు, బొటన వ్రేలు మూలంలో నొక్కిపెట్టిఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి.
 అన్ని రకాలచెవ్వు, ముక్కు, గొంతు (ENT problems) తగ్గిస్తుంది. పంటి చిగుళ్ళు బలపరుస్తుంది. థైరాఇడ్, మెడ నొప్పులు తగ్గిస్తుంది.
 వాయు ముద్ర

చూపుడువ్రేలు. బొటన వ్రేలు మూలంలో నొక్కిపెట్టిఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి.
వాయు శాంతి, పక్షవాతం, సయాటిక, కీళ్ళనొప్పులు, మొకాల్లనొప్పులు, మెడనొప్పి, వెన్నుపూసలోనొప్పిపార్కిన్ సన్వ్యాధి (Parkinson's disease), చేతులు గుంజటం తగ్గిస్తుంది
 అగ్ని ముద్ర

 ఉంగరపువ్రేలు బొటన వ్రేలు మూలంలో నొక్కిపెట్టి ఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి.
బరువు తగ్గిస్తుంది, ఊబకాయం తీసివేసి శరీర సమతుల్యత పెంచును. శరీర ఉష్ణత పెంచును. కొవ్వు (Cholesterol) తగ్గిస్తుంది. మధుమేహమునకు (Diabetes) కాలేయ వ్యాధులకు (Liver-related problems), మేహ వాతనొప్పులకు మంచి ముద్ర. , శరీరములో టెన్శన్ (body tension) తీసివేస్తుంది

పృథ్వి ముద్ర

 ఉంగరపువ్రేలు బొటన వ్రేలు కణుపులమొదటిభాగము నొక్కిపెట్టిఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగాఉంచాలి.
 పొడి చర్మాన్ని మృదువుగా చేయుట, స్చర్మవ్యాధులు దూరం చేయుట, రక్తం, నీరు తక్కువగా ఉండటం, నీటి సంబంధ మైన వ్యాధులు, పచ్చ కామెర్లు, టైఫాయిడ్, లాంటి వ్యాధులు తీసేస్తుంది. మూత్రపిండములవ్యాధులు, అతిమూత్రం
మూత్రపిండాలలో రాళ్ళు కరిగిస్తుంది. మొటిమలకి మంచి ముద్ర.

 వరుణ ముద్ర

 చిటికినవ్రేలు బొటన వ్రేలు కణుపులమొదటిభాగము నొక్కిపెట్టిఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగాఉంచాలి.
 శరీరంలోస్ఫూర్తి, కాంతి, తేజస్సు, జీవనవికాస వృద్ధి, శాంతి, విటమిన్ లోపాలుదిద్దుతుంది. మొలలు కి మంచి ముద్ర

ప్రతిచక్రంలోనూ ఆయా చక్రానికి సంబంధించిన బీజాక్షరం ఉచ్ఛరించడమువలన ఆయా చక్రము తెరుచుకొనును.

ధ్యానం చేయని వ్యక్తి శూద్రుడు.( పరిచారికుడు) కలియుగంలో ఉన్నట్లు లెక్క. అతని హృదయం నల్లగా ఉన్నట్లే.  ధ్యానం ప్రారంభించగానే క్షత్రియ వర్గంలోకి అనగా యుద్ధం చేసేవర్గం లోనికి ప్రవేశించినట్లు లెక్క.
చక్రములు స్థానములు
తత్వము తన్మాత్ర
లింగం, హంస, హృదయం
ఫలితం
బీజాక్షరం,శక్తి, అధిదేవత
రంగు, రుచి, శబ్దం, దళములు
ప్రాతినిధ్యం
సమాధి
మహాభారతం
శ్రీ తిరపతి బాలాజి చరిత్ర
మూలాధార
ముడ్డికి 2పైన
పృథ్వి,  గంధ, క్షత్రియ వర్గం
ఆధారలింగం
 96ని లో 600 హంస  .
స్పందనాహృదయం
సుఖనాశనం, దివ్యజ్జ్ఞానం & దృష్టి
 .”లం ఇచ్ఛా శక్తి, వినాయక, సాధకుడు కలియుగంలోఉన్నట్లు
 పసుపు, తియ్యటి పండ్ల రుచి, భ్రమరం శబ్దం, 4 దళములు

సహదేవ,  మణిపుష్పక్ శంఖం
శేషాద్రి (పాము మీద కూర్చున్నట్లు)
సవితర్క సంప్రజ్జ్ఞాత (సందేహాస్పదం)
స్వాధిస్ఠాన (శిశినమునకు  4 పైన)
జలం , రస, రుచి, ద్విజ (రెండవజన్మ)
గురు లింగం, 144 ని. లో 6000 హంస స్థిర హృదయం
ఇంద్రియ నిగ్రహం, అనిగ్రహం, తెలివి ఉండుట లేకపోవుట
వం క్రియాశక్తి,  బ్రహ్మ , ద్వాపరయుగ
ధవళ, మాదిరిచేదు పిల్లనగ్రోవి శబ్దం, 6 దళములు,
నకుల , సుఘోష, పరమాత్మ నాతో న్నాడనే భావన కలుగుట

వేదాద్రి (పవిత్ర పిల్లనగ్రోవి శబ్దంవినుట)
సవిచార సంప్రజ్జ్ఞాత లేక సాలోక్య
మణిపుర నాభి వెనకాల
అగ్ని , రూప, విప్ర వర్గం
శివ లింగం 240ని.లో 6000 హంస లగ్న హృదయం
రోగ నిరోధక శక్తి, దుష్టశక్తుల నుండి విముక్తి , లేదా చెడు లక్షణములు 
రం జ్జ్ఞానశక్తి. , శ్రీ విష్ణు త్రేతాయుగ,
ఎరుపు, చేదు, వీణ శబ్దం, 10 దళములు
అర్జున, దేవదత్త, పరమాత్మకి దగ్గిర అవుతున్న అనుభూతి
గరుడాద్రి ( పై కి ఎగిరి పోతున్న అనుభూతి)
సానంద సంప్రజ్జ్ఞాత
  లేక సాలోక్య
అన్నహత హృదయం వెనకాల
వాయువు , స్పర్శ, బ్రాహ్మణ్
చర లింగం, 288ని.లో 6000 హంస, శుద్ధ హృదయం
 పవిత్ర ప్రేమ , ప్రేమ లేక పోవుట
యం బీజ శక్తి, రుద్ర, సత్యయుగ,
నీలం, పులుపు, గుడిగంట, 12 దళములు
 భీముడు, పౌండ్రం పరమాత్మ పొందు అనుభూతి.
అంజనాద్రి (గాలిలో త్రేలు అనుభూతి
సస్మిత సంప్రజ్జ్ఞాత లేక సాయుజ్య
విశుద్ధ  గొంతులో
ఆకాశ , శబ్ద
ప్రసాదలింగం, 384ని.లో 1000 హంస
శాంతి,  ప్రశాంతి
హం ఆదిశక్తి  ఆత్మ
తెల్లని మేఘం , కటిక చేదు,  ప్రవాహం శబ్దం,
16 దళములు
యుధిష్ఠిర, అనంత విజయం, నేను పరమాత్మ తో ఉన్నాను
వృషభాద్రి,
అసంప్రజ్జ్ఞాత లేక సారూప్య,
జ్ఞా కూటస్థ

మహాలింగం 48ని.లో 1000హంస
దివ్యదృష్టి
ఓం పరాశక్తి  ఈశ్వర
మిరుమిట్లు గొలిపే ప్రకాశం
శ్రీ కృష్ణ పాంచ జన్యం నేనే ఆ పరమాత్మ
వేంకటాద్రి
సవికల్ప లేక
 స్రష్ఠ
సహస్రార బ్రహ్మ
రంధ్రం

ఓంకార లింగం , 240ని.లో 1000 హంస
జగత్ సంసారం నుండి విముక్తి
రాం పరమాత్మ, సత్ గురు

పరమాత్మతో ఐక్యం
నారాయణాద్రి
నిర్వికల్ప
 


No comments:

Post a Comment