Saraswati mantra with Telugu commentary
Saraswati mantra with Telugu commentary
నేను ఇప్పుడు ముఖ్యమయిన సరస్వతి మంత్రము ఉచ్చారణ చేస్తాను.
తూర్పును చూస్తూ కూర్చోండి, మేరుదండమును సీదాగా ఉంచండి. మనస్సు మరియు దృష్టి కూటస్థము లో ఉంచండి.
ఓం శ్రీం హ్రీం
సరస్వత్యై నమః
ఓం(మూలాధార)-(పృథ్వి ముద్ర)
శ్రీం (స్వాధిష్ఠాన)- (వరుణ)
హ్రీం(మణిపుర)- (అగ్ని)
సరస్వత్యై (అనాహత) – (వాయు)
నమః (విశుద్ధ)-(శూన్య)
ఈ మంత్రము ఆయాచక్రములను tense చేసి సంబంధిత ముద్రలు వేసి ఆయాచక్రములలో మనస్సు మరియు దృష్టి పెట్టి అథవా జ్ఞాన ముద్ర లేదా సహజముద్ర వేసి కూటస్థములో మనస్సు మరియు దృష్టి పెట్టి 108 సారులు చేయవలయును. జ్ఞాపకశక్తి లేదా స్మృతి
లాభించును.
Comments
Post a Comment