Lakshmi mantra with Telugu commentary

Lakshmi mantra with Telugu commentary



నేను ఇప్పుడు ముఖ్యమయిన లక్ష్మీ మంత్రము ఉచ్చారణ చేస్తాను.
తూర్పును చూస్తూ కూర్చోండి, మేరుదండమును సీదాగా ఉంచండి. మనస్సు మరియు దృష్టి కూటస్థము లో ఉంచండి.
ఓం  హ్రీం శ్రీం  లక్ష్మిభ్యోంనమః
ఓం(మూలాధార)-(పృథ్వి ముద్ర)
హ్రీం స్వాధిష్ఠాన)- (వరుణ)
శ్రీం (మణిపుర)- (అగ్ని)
లక్ష్మిభ్యోం (అనాహత) – (వాయు)
నమః (విశుద్ధ)-(శూన్య)
మంత్రము ఆయాచక్రములను tense చేసి సంబంధిత ముద్రలు వేసి ఆయాచక్రములలో మనస్సు మరియు దృష్టి పెట్టి  అథవా జ్ఞాన ముద్ర లేదా సహజముద్ర వేసి కూటస్థములో మనస్సు మరియు దృష్టి పెట్టి 108 సారులు  పఠించవలయును. ఆర్ధికపరిస్థితి  లాభించును.


Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana