Ganapati mantra with Telugu commentary
Ganapati mantra with Telugu commentary
గణేశ మూలమంత్రం
తూర్పును చూస్తూ కూర్చోండి, మేరుదండమును సీదాగా ఉంచండి. మనస్సు మరియు దృష్టి కూటస్థము లో ఉంచండి.
ఓం శ్రీం హ్రీం
క్లీం గ్లౌం గం గణపతయే నమః
ఓం – మూలాధార --పృథ్వి ముద్ర
శ్రీం -- స్వాధిష్ఠాన-- వరుణ
హ్రీం – మణిపుర -- అగ్ని
క్లీం – అనాహత – వాయు
గ్లౌం – విశుద్ధ – శూన్య
గం – ఆజ్ఞా నెగటివ్ –
జ్ఞాన
గణపతయే – కూటస్థము – జ్ఞాన
నమః – సహస్రార – సహజ ముద్ర
ఈ మంత్రము ఆయాచక్రములను tense చేసి సంబంధిత ముద్రలు వేసి ఆయాచక్రములలో మనస్సు మరియు దృష్టి పెట్టి 108 సారులు కనీసము 41
దినములు ఉదయము సాయంత్రము పఠించవలయును. లేదా
జ్ఞాన ముద్ర లేదా సహజముద్ర వేసి కూటస్థములో మనస్సు మరియు దృష్టి పెట్టి 108 సారులు చేయ వలయును.. కార్యసిద్ధి లభించును. సర్వ విఘ్నములు తొలగును. సమాధి లభించును.
Comments
Post a Comment