Gayatri and mrityunjaya mantra with Telugu commentary

Gayatri and mrityunjaya mantra with Telugu commentary



తూర్పును చూస్తూ కూర్చోండి, మేరుదండమును సీదాగా ఉంచండి. మనస్సు మరియు దృష్టి కూటస్థము లో ఉంచండి. 108 మారులు, ఉదయము సాయంత్రము గాయత్రీ మంత్రము చదివినవెంటనే మహా మృత్యుంజయ మంత్రము చదవండి. మాయనుండి బయట పడండి. సమాధి పొందండి.  
ఓం బూర్భువస్సువహ తత్సవితర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్.


ఓం హ్రోం ఓం జూం సః బూర్భువ స్వః
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉరువారకమివ బంధనాత్ మృత్యోర్ముఖ్ క్షీయ మామృతాత్


Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana