Naabhi kriya Telugu

Naabhi kriya Telugu
నాభిక్రియ:

నాభిక్రియ రెండు భాగములు. ఇది క్రియాయోగములో ఒక భాగముదీనివలన మూలాధార నుండి కూటస్థము వరకు ఉన్న చక్రములలో స్పందనలు కలుగును. అంతేకాదు,  Currents శీఘ్రగతిని సహస్రారము చేరి సాధకునకు సమాధి స్థితి కలుగ చేయును.
తూర్పును చూస్తూ కూర్చోండి, మేరుదండమును సీదాగా ఉంచండి. మనస్సు మరియు దృష్టి కూటస్థము లో ఉంచండి.
ఒకటవ భాగము:
మెడకాయను క్రిందకి వంచి  అవచేతనావస్థలో ఉండవలయును. అట్లా 108 పర్యాయములు క్రియలు చేయవలయును.
రెండవ భాగము:
మెడకాయను పైకి వంచి  అధిచేతనావస్థలో ఉండవలయును. అట్లా 108 పర్యాయములు క్రియలు చేయవలయును. 

Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana