Fetivals--2) SRI RAMA NAVAMI 2) श्रीरामनवमि 2) శ్రీరామనవమి
2) SRI
RAMA NAVAMI.
SriRamanavami— Uttaraayanam—Vasamtha rutu—chaitra
Maas—shukla pakshami— navami
RAMAYATI
ITI RAAMAH = He will give Ananda. Hence He is
Rama.
Sri =
Sacred, Rama= Ananda, Nava= new Mi= self.
The
Sadhaka who does kriyayoga sadhana ardently for eight days with intensity shall
find new found happiness in himself. That is why it is called SRI RAMA
NAVAMI.
2) श्रीरामनवमि:
जैगुरु, रमयति इति रामः = आनंद देता
है, इसीलिये वह राम है!
श्रीरामनवमि-- श्री =
पवित्र, राम= आनंद, नवा= नया, मि= अपने
आप(स्वयं)
जो साधक
तीव्रता से आठ दिन क्रियायोग साधना करेगा वह नौवां दिन में नया
पवित्रतायुक्त अद्भुत आनंद स्वयं में प्राप्त करेगा!
2) శ్రీరామనవమి:
శ్రీరామనవమి— ఉత్తరాయణం—వసంత ఋతువు—చైత్ర మాసము—శుక్ల పక్షము — నవమి
మన పండగలలో ఇంకొక ముఖ్యమయిన పండగ
శ్రీరామనవమి. ఇది ఉత్తరాయణములో వసంత ఋతువు, చైత్ర మాసము, శుక్ల పక్షము, నవమి తిథినాడు వస్తుంది. దీని ఉద్దేశ్యము:
రమయతి ఇతి
రామః = మనల్ని(సాధకులను) ఆనందముతో రమింప జేస్తాడు కనుక శ్రీరాముడు అని అర్ధము.
శ్రీరామనవమి:
శ్రీ= పవిత్ర , రామ =
ఆనందము నవ=నూతనముగా మి= చూస్తాడు.
ఎనిమిది దినములు తీవ్రతరముగా క్రియాయోగసాధన జేసిన సాధకుడు తొమ్మిదవ దినమున తనను తాను నూతనమయిన ఆనందముతో విలసిల్లుతున్నట్లుగా కనుగొంటాడు.
Comments
Post a Comment