బీజమంత్రములు
నేను ఇప్పుడు ముఖ్యమయిన సరస్వతి మంత్రము ఉచ్చారణ చేస్తాను.
తూర్పును చూస్తూ కూర్చోండి, మేరుదండమును సీదాగా ఉంచండి. మనస్సు మరియు దృష్టి కూటస్థము లో ఉంచండి.
ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః
ఓం(మూలాధార)-(పృథ్వి ముద్ర)
శ్రీం (స్వాధిష్ఠాన)- (వరుణ)
హ్రీం(మణిపుర)- (అగ్ని)
సరస్వత్యై (అనాహత) – (వాయు)
నమః (విశుద్ధ)-(శూన్య)
ఈ మంత్రము ఆయాచక్రములను tense చేసి సంబంధిత ముద్రలు వేసి ఆయాచక్రములలో మనస్సు మరియు దృష్టి పెట్టి అథవా జ్ఞాన ముద్ర లేదా సహజముద్ర వేసి కూటస్థములో మనస్సు మరియు దృష్టి పెట్టి 108 సారులు చేయవలయును. జ్ఞాపకశక్తి లేదా స్మృతిలాభించును.
****************************** ****************************** *******************
నేను ఇప్పుడు ముఖ్యమయిన లక్ష్మీ మంత్రము ఉచ్చారణ చేస్తాను.
తూర్పును చూస్తూ కూర్చోండి, మేరుదండమును సీదాగా ఉంచండి. మనస్సు మరియు దృష్టి కూటస్థము లో ఉంచండి.
ఓం హ్రీం శ్రీం లక్ష్మిభ్యోంనమః
ఓం(మూలాధార)-(పృథ్వి ముద్ర)
హ్రీం స్వాధిష్ఠాన)- (వరుణ)
శ్రీం (మణిపుర)- (అగ్ని)
లక్ష్మిభ్యోం (అనాహత) – (వాయు)
నమః (విశుద్ధ)-(శూన్య)
ఈ మంత్రము ఆయాచక్రములను tense చేసి సంబంధిత ముద్రలు వేసి ఆయాచక్రములలో మనస్సు మరియు దృష్టి పెట్టి అథవా జ్ఞాన ముద్రలేదా సహజముద్ర వేసి కూటస్థములో మనస్సు మరియు దృష్టి పెట్టి 108 సారులు పఠించవలయును. ఆర్ధికపరిస్థితి లాభించును.
చాముండీమూలమంత్రం
తూర్పును చూస్తూ కూర్చోండి, మేరుదండమును సీదాగా ఉంచండి. మనస్సు మరియు దృష్టి కూటస్థము లో ఉంచండి.
ఓం హ్రైం హ్రీం క్రీం చాముండాయైనమః
ఓం(మూలాధార)-(పృథ్వి ముద్ర)
హ్రైం(స్వాధిష్ఠాన)- (వరుణ)
హ్రీం(మణిపుర)- (అగ్ని)
క్రీం(అనాహత) – (వాయు)
చాముండాయై(విశుద్ధ)-(శూన్య)
నమః(కూటస్థము)- (జ్ఞాన)
ఈ మంత్రము ఆయాచక్రములను tense చేసి సంబంధిత ముద్రలు వేసి ఆయాచక్రములలో మనస్సు మరియు దృష్టి పెట్టి 108 సారులుపఠించుట వలన ధైర్యం మరియు స్థైర్యము లభించును. కార్యసిద్ధి లభించును. అథవా జ్ఞాన ముద్ర లేదా సహజముద్ర వేసి కూటస్థములోమనస్సు మరియు దృష్టి పెట్టి 108 సారులు చేయవచ్చు.
****************************** ****************************** *********
గణేశ మూలమంత్రం
తూర్పును చూస్తూ కూర్చోండి, మేరుదండమును సీదాగా ఉంచండి. మనస్సు మరియు దృష్టి కూటస్థము లో ఉంచండి.
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః
ఓం – మూలాధార --పృథ్వి ముద్ర
శ్రీం -- స్వాధిష్ఠాన-- వరుణ
హ్రీం – మణిపుర -- అగ్ని
క్లీం – అనాహత – వాయు
గ్లౌం – విశుద్ధ – శూన్య
గం – ఆజ్ఞా నెగటివ్ – జ్ఞాన
గణపతయే – కూటస్థము – జ్ఞాన
నమః – సహస్రార – సహజ ముద్ర
ఈ మంత్రము ఆయాచక్రములను tense చేసి సంబంధిత ముద్రలు వేసి ఆయాచక్రములలో మనస్సు మరియు దృష్టి పెట్టి 108 సారులుకనీసము 41 దినములు ఉదయము సాయంత్రము పఠించవలయును. లేదా జ్ఞాన ముద్ర లేదా సహజముద్ర వేసి కూటస్థములో మనస్సుమరియు దృష్టి పెట్టి 108 సారులు చేయ వలయును.. కార్యసిద్ధి లభించును. సర్వ విఘ్నములు తొలగును. సమాధి లభించును.
****************************** ****************************** ***********
తూర్పును చూస్తూ కూర్చోండి, మేరుదండమును సీదాగా ఉంచండి. మనస్సు మరియు దృష్టి కూటస్థము లో ఉంచండి. 108 మారులు, ఉదయము సాయంత్రముగాయత్రీ మంత్రము చదివినవెంటనే మహా మృత్యుంజయ మంత్రము చదవండి. మాయనుండి బయట పడండి. సమాధి పొందండి.
ఓం బూర్భువస్సువహ తత్సవితర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్.
****************************** ********
ఓం హ్రోం ఓం జూం సః బూర్భువ స్వః
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉరువారకమివ బంధనాత్ మృత్యోర్ముఖ్ క్షీయ మామృతాత్
Comments
Post a Comment