KRIYA

Tuesday, 10 November 2015

దేవి దేవత దేవుడు దెయ్యం



దేవి దేవత దేవుడు దెయ్యం

స్థూల శరీరము లేని దానిని మరియు మనము భౌతికనేత్రముతో చూడలేనిదానిని దేవి దేవత దేవుడు దెయ్యం అంటారు.  అది దుష్టమయినది అయితే దెయ్యం అంటారు. అది శిష్టమయినది అయితే దేవి దేవత దేవుడు అంటారు. ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఇత్యాదివి అన్నీ మనకు దేవి దేవత దేవుడు.  

No comments:

Post a Comment