రథసప్తమి


రథసప్తమిఉత్తరాయణంశిశిరఋతువుమాఘమాసముశుక్ల  పక్షము
ఉత్తరాయణం, శిశిరఋతువు, మాఘమాసము, శుక్ల  పక్షము, మరియు సప్తమి తిథి నాడు రథసప్తమి పండగ చేసికుంటారు.
జన్మరాహిత్యము పొందుటకు  క్రింద తెలిపిన సప్తజ్ఞానభూమికలు అవసరము:   
1))శుభేఛ్ఛసేవ చేయాలనే శ్రేయస్కరమైన కోరిక,
2))అన్వేషణశ్రేయస్కరమైన కోరికను ఎట్లు అమలు పరచ వలయును.
3))తనుమానసిమనసును సన్నగిల్ల చేయుట,  
4))సత్యాపత్తిసాధకుడు జ్యోతిని దర్శించుట,
5))అసంసక్తి —స్థూల చైతన్యముసూక్ష్మ చైతన్యము నందు లయ మగుట,
6))పదార్థభావనస్థూలసూక్ష్మ చైతన్యములను విడనాడి తన తేజస్సును సర్వత్ర వ్యాపింప జేయుట
7) )తురీయముసాధకుడు స్వయముగా దేదీప్యమానముగా ప్రకాశించుట.
శరీరమును రథము అందురు. దీనిలో ఏడు చక్రములు ఉన్నవి. అవి: మూలాధారస్వాధిష్ఠానమణిపురఅనాహతవిశుద్ధఆజ్ఞామరియు సహస్రార. 
క్రియాయోగాములో ఆత్మసూర్యుడ్ని ఏడుచక్రములలోను సాధకుడు చూడకలుగుతాడు. క్రియాయోగము ద్వారా కుండలినిని జాగృతి పరచుము. జాగృతి పరచిన కుండలిని ద్వారా ఏడు చక్రములను జాగృతి పరచుము. తద్వారా మోక్షప్రాప్తి పొందుము. సాధకుడు శుక్ల పక్ష మాఘమాసము ఉత్తరాయణములో ఎక్కువ సమయముతీవ్రమయిన సాధనను ఏడు రోజులు చేయకలిగితే తెలిపిన సప్తజ్ఞానభూమికలను అధిగమించ కలుగుతాడు.ఇదియే రథసప్తమి.

Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana