kriyayogasadhana-రోగనివారిణీక్రియల ముద్రలు
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ
మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా
లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో
ఉండాలి.
ప్రాణముద్ర:
చిటికినవ్రేలు, ఉంగరపువ్రేలు, మరియు బొటనవ్రేలు గోరు ఉన్నభాగములు గట్టిగా
నొక్కిపెట్టి ఉంచవలయును. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచవలయును. 25 నిమిషములు ఇట్లా ప్రతిరోజూ వేస్తె
శరీరదుర్వాసన
పోవును. మనః శాంతి కలుగును. రోగనిరోధకశక్తి పెరుగును. రక్త మరియు
ప్రాణశక్తిప్రసరణ చక్కగా చేసి శరీరము మరియు నేత్రములు కాంతివంతము చేయును.
విటమిన్ లోపము తగ్గించును.
|
|
అపానముద్ర:
చూపుడువ్రేలు బొటనవ్రేలు మూలములో నొక్కిపెట్టి ఉంచవలయును. ఉంగరపువ్రేలు,
మధ్యవ్రేలు, మరియు బొటనవ్రేలు గోరు ఉన్నభాగములు గట్టిగా నొక్కిపెట్టి ఉంచవలయును.
మిగిలిన చిటికినవ్రేలు నిఠారుగా ఉంచవలయును. 25 నిమిషములు
ఇట్లా ప్రతిరోజూ వేస్తె హృదయదుర్బలత హృద్రోగం, పొట్టలోని వాయువు, తలనొప్పి, ఉబ్బసం మరియు రక్తపోటు ఉపశమించును.
|
|
లింగముద్ర: అన్నివ్రేళ్ళు ఒకదానిలో ఒకటి పెనవేసి ఉంచవలయును. ఎడమచేతి బొటనవ్రేలు నిఠారుగా ఉంచవలయును. |
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు
మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా
లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో
ఉండాలి.
మూలాధారము నుండి
సహస్రారము వరకు మూలాధారచక్రములో 4 మారులు, స్వాధిష్ఠానచక్రములో 6 మారులు, మణిపుర చక్రములో 10 మారులు, అనాహత చక్రములో 12 మారులు, విశుద్ధ చక్రములో 16 మారులు, ఆజ్ఞానెగటివ్ చక్రములో18 మారులు, ఆజ్ఞాపాజిటివ్ చక్రములో 20 మారులు, మరియు సహస్రార చక్రములో
21 మారులు, అంతః కుంభకము మరియు బాహ్య కుంభకము చేయాలి.
ఇప్పుడు
సహస్రార చక్రమును టెన్స్ (Tense) చేయాలి.
లింగముద్ర వేయ వలయును. ‘రాం’ అనే బీజాక్షరము108 సార్లు ఉచ్ఛరించాలి. ఇలా ఉదయము మరియు
సాయంత్రము ముఖ్యముగా సంధ్యా సమయములో 41 దినములు చేస్తే
శరీరములో ఉష్ణము
పెంచి చలి, దగ్గు, తుమ్ములు, సైనస్(Sinus), రొంప, పార్శ్వపునొప్పి, పక్షవాతము,
దిగువ రక్తపోటు, బ్రోంకియల్ ఆస్థమాని శాంతింపచేయును.
|
జ్ఞానముద్ర
చూపుడువ్రేలు
బొటనవ్రేలు గోరు ఉన్న భాగములు నొక్కిపెట్టి ఉంచవలయును. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచవలయును.
|
తూర్పు లేదా
ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా
సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును.
కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి.
కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో ఉండాలి.
మూలాధారము నుండి
సహస్రారము వరకు మూలాధారచక్రములో 4 మారులు, స్వాధిష్ఠానచక్రములో 6 మారులు, మణిపుర చక్రములో’’ 10 మారులు, అనాహత చక్రములో 12 మారులు, విశుద్ధ చక్రములో 16 మారులు, ఆజ్ఞానెగటివ్ చక్రములో18 మారులు, ఆజ్ఞాపాజిటివ్ చక్రములో 20 మారులు, మరియు సహస్రార చక్రములో
21 మారులు, అంతః కుంభకము మరియు బాహ్య కుంభకము చేయాలి.
ఇప్పుడు ఆజ్ఞాపాజిటివ్ చక్రమును టెన్స్ (Tense) చేయాలి.
జ్ఞానముద్ర వేయ వలయును. ‘ఓం’ అనే బీజాక్షరము 108 సార్లు
ఉచ్ఛరించాలి. ఇలా ఉదయము మరియు సాయంత్రము ముఖ్యముగా సంధ్యా సమయములో 41 దినములు చేస్తే
చదువులోశ్రద్ధ, జ్ఞానవృద్ధి, తల
నరాలు బలంగా ఉంచి తల నరాలు చిట్లకుండా
ఉంచటం, హిస్టీరియ, తలతిరగడం, అనిద్ర, తగ్గిస్తుంది. క్రోధంతగ్గించి ప్రవర్తనలో మార్పు తెస్తుంది.
|
శూన్యముద్ర
మధ్యవ్రేలు బొటనవ్రేలు గోరు ఉన్నభాగములు
గట్టిగా నొక్కిపెట్టి ఉంచవలయును. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచవలయును.
|
తూర్పు లేదా
ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా
సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును.
కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి.
కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో ఉండాలి.
మూలాధారము నుండి
సహస్రారము వరకు మూలాధారచక్రములో 4 మారులు, స్వాధిష్ఠానచక్రములో 6 మారులు, మణిపుర చక్రములో 10 మారులు, అనాహత చక్రములో 12 మారులు, విశుద్ధ చక్రములో 16 మారులు, ఆజ్ఞానెగటివ్ చక్రములో18 మారులు, ఆజ్ఞాపాజిటివ్ చక్రములో 20 మారులు, మరియు సహస్రార చక్రములో
21 మారులు, అంతః కుంభకము మరియు బాహ్య కుంభకము చేయాలి.
ఇప్పుడు విశుద్ధచక్రమును టెన్స్ (Tense) చేయాలి. శూన్యముద్ర
వేయ వలయును. ‘హం’ అనే బీజాక్షరము 108 సార్లు
ఉచ్ఛరించాలి. ఇలా ఉదయము మరియు సాయంత్రము ముఖ్యముగా సంధ్యా సమయములో 41 దినములు చేస్తే
అన్నిరకాల
చెవ్వు, ముక్కు, గొంతు, థైరాయిడ్, పంటిచిగురులు మరియు మెడ నొప్పుల బాధలు ఉపశమించును.
|
వాయుముద్ర
చూపుడువ్రేలు
బొటనవ్రేలు మూలములో నొక్కిపెట్టి ఉంచవలయును.
మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచవలయును.
|
తూర్పు లేదా
ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా
లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో
ఉండాలి.
మూలాధారము నుండి
సహస్రారము వరకు మూలాధారచక్రములో 4 మారులు, స్వాధిష్ఠానచక్రములో 6 మారులు, మణిపుర చక్రములో 10 మారులు, అనాహత చక్రములో 12 మారులు, విశుద్ధ చక్రములో 16 మారులు, ఆజ్ఞానెగటివ్ చక్రములో18 మారులు, ఆజ్ఞాపాజిటివ్ చక్రములో 20 మారులు, మరియు సహస్రార చక్రములో
21 మారులు, అంతః కుంభకము మరియు బాహ్య కుంభకము చేయాలి.
ఇప్పుడు అనాహతచక్రమును టెన్స్ (Tense) చేయాలి. వాయుముద్ర
వేయ వలయును. ‘యం’ అనే బీజాక్షరము108 సార్లు ఉచ్ఛరించాలి. ఇలా ఉదయము మరియు
సాయంత్రము ముఖ్యముగా సంధ్యా సమయములో 41 దినములు చేస్తే
వాయుశాంతి,
పక్షవాతము, సయాటికా, కీళ్లనొప్పులు, మోకాళ్ళనొప్పులు, వెన్నుపూసలోనొప్పి,
పార్కిన్సన్ వ్యాధి, చేతులుగుంజటము ఉపశమనము లభిస్తుంది.
|
అగ్నిముద్ర
ఉంగరపువ్రేలు, బొటనవ్రేలు మూలములో గట్టిగా నొక్కిపెట్టి
ఉంచవలయును. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచ వలయును.
|
తూర్పు లేదా
ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా
లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో
ఉండాలి.
మూలాధారము నుండి
సహస్రారము వరకు మూలాధారచక్రములో 4 మారులు, స్వాధిష్ఠానచక్రములో 6 మారులు, మణిపుర చక్రములో 10 మారులు, అనాహత చక్రములో 12 మారులు, విశుద్ధ చక్రములో 16 మారులు, ఆజ్ఞానెగటివ్ చక్రములో18 మారులు, ఆజ్ఞాపాజిటివ్ చక్రములో 20 మారులు, మరియు సహస్రార చక్రములో
21 మారులు, అంతః కుంభకము మరియు బాహ్య కుంభకము చేయాలి.
ఇప్పుడు మణిపురచక్రమును
టెన్స్ (Tense) చేయాలి. అగ్నిముద్ర వేయ వలయును. ‘రం’ అనే బీజాక్షరము108 సార్లు
ఉచ్ఛరించాలి. ఇలా ఉదయము మరియు సాయంత్రము ముఖ్యముగా సంధ్యా సమయములో 41 దినములు చేస్తే
ఊబకాయం తీసివేసి
శరీర సమతుల్యత పెంచును. శరీరములోని కొవ్వును తగ్గించును. మధుమేహము,
కాలేయవ్యాధులకు, మేహవాతనొప్పులకు, టెన్షన్ లకు ఉపశమనము కలిగించును.
|
పృథ్వీముద్ర
ఉంగరపువ్రేలు
మరియు బొటనవ్రేలు గోరున్న భాగములు కలిపి గట్టిగా నొక్కిపెట్టి ఉంచాలి. మిగిలిన
మూడు వ్రేళ్ళు నిఠారుగా ఉంచవలయును.
|
తూర్పు లేదా
ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా
లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో
ఉండాలి.
మూలాధారము నుండి
సహస్రారము వరకు మూలాధారచక్రములో 4 మారులు, స్వాధిష్ఠానచక్రములో 6 మారులు, మణిపుర చక్రములో 10 మారులు, అనాహత చక్రములో 12 మారులు, విశుద్ధ చక్రములో 16 మారులు, ఆజ్ఞానెగటివ్ చక్రములో18 మారులు, ఆజ్ఞాపాజిటివ్ చక్రములో 20 మారులు, మరియు సహస్రార చక్రములో
21 మారులు, అంతః కుంభకము మరియు బాహ్య కుంభకము చేయాలి.
ఇప్పుడు
మూలాధారచక్రమును టెన్స్ (Tense) చేయాలి. పృథ్వీముద్ర వేయ వలయును. ‘లం’ అనే బీజాక్షరము108 సార్లు
ఉచ్ఛరించాలి. ఇలా ఉదయము మరియు సాయంత్రము ముఖ్యముగా సంధ్యా సమయములో 41 దినములు చేస్తే
పొడి
చర్మాన్ని మృదువుగా చేయుట, చర్మవ్యాధులు దూరం చేయుట, రక్తం, నీరు
తక్కువగా ఉండటం, నీటి సంబంధ మైన వ్యాధులు, పచ్చ
కామెర్లు, టైఫాయిడ్ లాంటి వ్యాధులు, మూత్రపిండములవ్యాధులు, అతిమూత్రం, మూత్రపిండములలో
రాళ్ళు కరిగించి ఉపశమనము కలిగించుట, కలుగును.
|
వరుణముద్ర
చిటికెనవ్రేలు
మరియు బొటన వ్రేలు గోరున్న భాగములు కలిపి గట్టిగా నొక్కిపెట్టి
ఉంచాలి. మిగిలిన మూడు వ్రేళ్ళు నిఠారుగా ఉంచవలయును.
|
తూర్పు లేదా
ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా
లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో
ఉండాలి.
మూలాధారము నుండి
సహస్రారము వరకు మూలాధారచక్రములో 4 మారులు, స్వాధిష్ఠానచక్రములో 6 మారులు, మణిపుర చక్రములో 10 మారులు, అనాహత చక్రములో 12 మారులు, విశుద్ధ చక్రములో 16 మారులు, ఆజ్ఞానెగటివ్ చక్రములో18 మారులు, ఆజ్ఞాపాజిటివ్ చక్రములో 20 మారులు, మరియు సహస్రార చక్రములో
21 మారులు, అంతః కుంభకము మరియు బాహ్య కుంభకము చేయాలి.
ఇప్పుడు స్వాధిష్ఠానచక్రము టెన్స్ (Tense) చేయాలి. వరుణముద్ర
వేయవలయును. ‘వం’ అనే బీజాక్షరము 108 సార్లు
ఉచ్ఛరించాలి. ఇలా ఉదయము మరియు సాయంత్రము ముఖ్యముగా సంధ్యా సమయములో 41 దినములు చేస్తే విటమిన్ లోపాలు సరిదిద్దుట, మొలలబాధలు మరియు మొటిమలబాధల
ఉపశమనము, శాంతి, కాంతి, తేజస్సు, శరీరములో స్పూర్తి, జీవనవికాసవృద్ధి కలుగును.
|
Comments
Post a Comment