kriyayogasadhana--జాతకదోష నివారిణీ క్రియలు
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ
మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా
సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో
ఉండాలి.
శ్వాస మేరుదండములోని
మూలాధారచక్రములోనుండి ఆజ్ఞా పాజిటివ్ అనగా కూటస్థము వరకు వస్తున్నట్లు, తిరిగి కూటస్థమునుండి
మూలాధారచక్రములోనుండి వెళ్తున్నట్లుగా భావించాలి.
జాతక దోష నివారిణీ క్రియలు:
సహస్రార(రవి)
కుంభం
|
ఆజ్ఞా(బుధ)
|
మీనం
|
ధనుస్సు
|
విశుద్ధ(శుక్ర)
|
మకరం
|
తుల
|
అనాహత(చంద్ర)
|
వృశ్చికం
|
సింహ
|
మణిపుర(కుజ)
|
కన్య
|
మిథునం
|
స్వాధిష్ఠాన(గురు)
|
కటకం
|
మేషం
|
మూలాధార(శని)
|
వృషభం
|
1)కాలసర్పదోషము:
మేషాది రాశులలో రాహు కేతువులు స్థితులై,
ఆ రాహు కేతు గ్రహముల మధ్యలో ప్రదక్షిణ పద్ధతిన గమనించిన మిగతా గ్రహములు ఉన్నచో,
దానిని కాలసర్పదోషము అందురు.
అట్లు గాక మీనాది రాశులలో రాహు కేతువులు
స్థితులై, ఆ రాహు కేతు గ్రహముల మధ్యలో అప్రదక్షిణ పద్ధతిన గమనించిన మిగతా గ్రహములు
ఉన్నచో, దానిని విపరీత కాలసర్పదోషము అందురు.
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ
మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా
సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో
ఉండాలి.
మూలాధారము నుండి సహస్రారము వరకు
మూలాధారచక్రములో 4 మారులు, స్వాధిష్ఠానచక్రములో 6
మారులు, మణిపుర చక్రములో 10 మారులు, అనాహత చక్రములో 12 మారులు,
విశుద్ధ చక్రములో 16 మారులు, ఆజ్ఞానెగటివ్ చక్రములో18
మారులు, ఆజ్ఞాపాజిటివ్ చక్రములో 20 మారులు, మరియు సహస్రార చక్రములో 21 మారులు, అంతః కుంభకము
మరియు బాహ్య కుంభకము చేయాలి.
ఇప్పుడు లింగముద్ర వేయవలయును.
సహస్రారచక్రమును టెన్స్ (Tense) చేయాలి. ‘రాం’108 సార్లు
ఉచ్ఛరించాలి. ‘రాం’ అనే బీజాక్షర ధ్యానము చేయాలి. ఇలా ఉదయము మరియు సాయంత్రము
ముఖ్యముగా సంధ్యా సమయములో 41 దినములు చేస్తే ఈ దోషము తొలగును.
2)గురు దోషము:
గురుదోషము వలన వివాహ మరియు విద్యా
విషయములో సమస్యలు వస్తాయి.
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ
మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా
సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో
ఉండాలి.
మూలాధారము నుండి సహస్రారము వరకు
మూలాధారచక్రములో 4 మారులు, స్వాధిష్ఠానచక్రములో 6
మారులు, మణిపుర చక్రములో 10 మారులు, అనాహత చక్రములో 12 మారులు,
విశుద్ధ చక్రములో 16 మారులు, ఆజ్ఞానెగటివ్ చక్రములో18
మారులు, ఆజ్ఞాపాజిటివ్ చక్రములో 20 మారులు, మరియు సహస్రార చక్రములో 21 మారులు, అంతః కుంభకము
మరియు బాహ్య కుంభకము చేయాలి.
ఇప్పుడు స్వాధిష్ఠానచక్రమును టెన్స్ (Tense) చేయాలి. వరుణముద్ర
వేయవలయును. కనిష్ట గోరు ఉన్న భాగము అంగుష్ఠ గోరు ఉన్న భాగము వత్తి కలిపాలి. ‘వం’ 108 సార్లు ఉచ్ఛరించాలి. ‘వం’ అనే బీజాక్షర
ధ్యానము చేయాలి. ఇలా ఉదయము మరియు సాయంత్రము ముఖ్యముగా సంధ్యా సమయములో 41 దినములు చేస్తే ఈ
దోషము తొలగును.
3) శుక్రదోషము:
శుక్రదోషము వలన సంతానలోపము, సంసారములో
కలతలు, కలహములు మరియు వీర్యలోపములు
వస్తాయి.
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ
మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా
సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో
ఉండాలి.
మూలాధారము నుండి సహస్రారము వరకు
మూలాధారచక్రములో 4 మారులు, స్వాధిష్ఠానచక్రములో 6
మారులు, మణిపుర చక్రములో 10 మారులు, అనాహత చక్రములో 12 మారులు,
విశుద్ధ చక్రములో 16 మారులు, ఆజ్ఞానెగటివ్ చక్రములో18
మారులు, ఆజ్ఞాపాజిటివ్ చక్రములో 20 మారులు, మరియు సహస్రార చక్రములో 21 మారులు, అంతః కుంభకము
మరియు బాహ్య కుంభకము చేయాలి.
ఇప్పుడు విశుద్ధ చక్రమును టెన్స్ (Tense) చేయాలి.
శూన్యముద్ర వేయవలయును.‘హం’108 సార్లు ఉచ్ఛరించాలి. ‘హం’ అనే బీజాక్షర ధ్యానము చేయాలి. ఇలా ఉదయము మరియు
సాయంత్రము ముఖ్యముగా సంధ్యా సమయములో 41 దినములు చేస్తే ఈ దోషము తొలగును.
4) చంద్రదోషము:
చంద్రదోషమువలన మానసికమైన, వాణిజ్యపరమైన
మరియు ఉద్యోగ పరమైన సమస్యలు వస్తాయి.
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ
మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా
సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో
ఉండాలి.
మూలాధారము నుండి సహస్రారము వరకు
మూలాధారచక్రములో 4 మారులు, స్వాధిష్ఠానచక్రములో 6
మారులు, మణిపుర చక్రములో 10 మారులు, అనాహత చక్రములో 12 మారులు,
విశుద్ధ చక్రములో 16 మారులు, ఆజ్ఞానెగటివ్ చక్రములో18
మారులు, ఆజ్ఞాపాజిటివ్ చక్రములో 20 మారులు, మరియు సహస్రార చక్రములో 21 మారులు, అంతః కుంభకము
మరియు బాహ్య కుంభకము చేయాలి.
ఇప్పుడు అనాహతచక్రమును టెన్స్ (Tense) చేయాలి.
వాయుముద్ర వేయ వలయును.‘యం’108 సార్లు ఉచ్ఛరించాలి. ‘యం’ అనే బీజాక్షరధ్యానము చేయాలి. ఇలా ఉదయము మరియు
సాయంత్రము ముఖ్యముగా సంధ్యా సమయములో 41 దినములు చేస్తే ఈ దోషము తొలగును.
5) శనిదోషము:
శనిదోషమువలన దరిద్రము, ఇంటిపోరు,
కష్టాలు, మానహాని మరియు వ్యవహార విషయములో సమస్యలు వస్తాయి.
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ
మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా
సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో
ఉండాలి.
మూలాధారము నుండి సహస్రారము వరకు
మూలాధారచక్రములో 4 మారులు, స్వాధిష్ఠానచక్రములో 6
మారులు, మణిపుర చక్రములో 10 మారులు, అనాహత చక్రములో 12 మారులు,
విశుద్ధ చక్రములో 16 మారులు, ఆజ్ఞానెగటివ్ చక్రములో18
మారులు, ఆజ్ఞాపాజిటివ్ చక్రములో 20 మారులు, మరియు సహస్రార చక్రములో 21 మారులు, అంతః కుంభకము
మరియు బాహ్య కుంభకము చేయాలి.
ఇప్పుడు మూలాధార చక్రమును టెన్స్ (Tense) చేయాలి.
పృథ్వీముద్ర వేయవలయును. ‘లం’ 108 సార్లు ఉచ్ఛరించాలి. ‘లం’ అనే
బీజాక్షరధ్యానము చేయాలి. ఇలా ఉదయము మరియు సాయంత్రము ముఖ్యముగా సంధ్యా సమయములో 41 దినములు చేస్తే ఈ
దోషము తొలగును.
6)కుజ దోషము:
కుజదోషమువలన శత్రువుల వలననూ,
స్వయంకృతాపరాధము వలననూ, సమస్యలు వస్తాయి.
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ
మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా
సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో
ఉండాలి.
మూలాధారము నుండి సహస్రారము వరకు
మూలాధారచక్రములో 4 మారులు, స్వాధిష్ఠానచక్రములో 6
మారులు, మణిపుర చక్రములో 10 మారులు, అనాహత చక్రములో 12 మారులు,
విశుద్ధ చక్రములో 16 మారులు, ఆజ్ఞానెగటివ్ చక్రములో18
మారులు, ఆజ్ఞాపాజిటివ్ చక్రములో 20 మారులు, మరియు సహస్రార చక్రములో 21 మారులు, అంతః కుంభకము
మరియు బాహ్య కుంభకము చేయాలి.
ఇప్పుడు మణిపుర చక్రమును టెన్స్ (Tense) చేయాలి. అగ్నిముద్ర
వేయ వలయును.‘రం’108 సార్లు ఉచ్ఛరించాలి. ‘రం’ అనే
బీజాక్షరధ్యానము చేయాలి. ఇలా ఉదయము మరియు సాయంత్రము ముఖ్యముగా సంధ్యా సమయములో 41 దినములు చేస్తే ఈ
దోషము తొలగును.
7) రవిదోషము:
రవిదోషము వలన విద్యా,, ఆధ్యాత్మిక శూన్యత
లేక న్యూనత మరియు ఆర్థికపరమైన విషయములో
సమస్యలు వస్తాయి.
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ
మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా
సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో
ఉండాలి.
మూలాధారము నుండి సహస్రారము వరకు
మూలాధారచక్రములో 4 మారులు, స్వాధిష్ఠానచక్రములో 6
మారులు, మణిపుర చక్రములో 10 మారులు, అనాహత చక్రములో 12 మారులు,
విశుద్ధ చక్రములో 16 మారులు, ఆజ్ఞానెగటివ్ చక్రములో18
మారులు, ఆజ్ఞాపాజిటివ్ చక్రములో 20 మారులు, మరియు సహస్రార చక్రములో 21 మారులు, అంతః కుంభకము
మరియు బాహ్య కుంభకము చేయాలి.
ఇప్పుడు సహస్రార చక్రమును టెన్స్ (Tense) చేయాలి. లింగముద్ర
వేయ వలయును. ‘రాం’ 108 సార్లు ఉచ్ఛరించాలి. ‘రాం’ అనే
బీజాక్షరధ్యానము చేయాలి. ఇలా ఉదయము మరియు సాయంత్రము ముఖ్యముగా సంధ్యా సమయములో 41 దినములు చేస్తే ఈ
దోషము తొలగును.
8) బుధ దోషము:
బుధదోషము ‘’వలన విద్యా,
వ్యాపార విషయములో మరియు వాచాలత వలననూ సమస్యలు వస్తాయి.
తూర్పు లేదా ‘’ఉత్తర దిక్కును
చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో,
లేదా సుఖా’’సనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును.
కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థము’’లో దృష్టి నిలిపి
ఖేచరీ ముద్రలో ఉండాలి.
మూలాధారము నుండి సహస్రారము వరకు
మూలాధారచక్రములో 4 మారు’’లు,
స్వాధిష్ఠానచక్రములో 6 మారులు, మణిపుర చక్రములో’’ 10 మారులు, అనాహత చక్రములో 12 మారులు,
విశుద్ధ చక్రములో 16 మా’’రులు,
ఆజ్ఞానెగటివ్ చక్రములో18 మారులు, ఆజ్ఞాపాజి’’టివ్
చక్రములో 20 మారులు, మరియు సహస్రార చక్రములో 21 మారు’’లు,
అంతః కుంభకము మరియు బాహ్య కుంభక’’ము చేయాలి.
ఇప్పుడు ఆజ్ఞాపాజిటివ్ చక్రమును టెన్స్ (Tense) చేయాలి.
జ్ఞానముద్ర వేయ వలయును.‘ఓం’108 సార్లు ఉచ్ఛరించాలి. ‘ఓం’ అనే బీజాక్షర ధ్యానము చేయాలి. ఇలా ఉదయము మరియు సాయంత్రము ముఖ్యముగా సంధ్యా
సమయములో 41 దినములు చేస్తే ఈ దోషము తొలగును.
Comments
Post a Comment