Posts

Showing posts from July, 2020

Omkara kriya https://youtu.be/gi5eu6IadqU

Omkara kriya    https://youtu.be/gi5eu6IadqU

Rotating chakras https://youtu.be/J6XNcX4YDU0

  Rotating chakras      https://youtu.be/J6XNcX4YDU0

beejaksharas in chakras and five astral bodies https://youtu.be/LKieUV632rg

beejaksharas in chakras and five astral bodies      https://youtu.be/LKieUV632rg

karona mantra from yoga vasistam

  karona mantra from yoga vasistam  https://youtu.be/8SYl2gwJRqw

పతంజలి 4.కైవల్యపాదము

                                                    4.      కైవల్యపాదము 4.1.జన్మౌషధి మంత్రతపస్సమాధిజాస్సిద్ధయః జన్మౌషధి మంత్రతపస్సమాధిజాస్సిద్ధయః = జన్మ, ఓషధులు, మంత్రము, తపస్సు, సమాధి- ల వలన అయిదు సిద్ధులు ఉన్నవి.   జన్మ, ఓషధులు, మంత్రము, తపస్సు, సమాధి- ల వలన కలిగిన అయిదు సిద్ధులు ఉన్నవి. 4.2. జాత్యంతరపరిణామః ప్రకృత్యాపూరాత్ (తత్ర= ఆ సిద్దులలో, అన్య జాతీయపరిణతానాం= మనుష్యాది అన్య జాతి రూపమున పరిణమించిన, కాయేంద్రియానాం= దేహము ఇంద్రియముల యొక్కయు), జాత్యంతరపరిణామః= జాతి తదితర మార్పులు, ప్రకృత్యా= దేహమునకు ప్రకృతిఅగు భూతములయొక్కయు, ఇంద్రియములకు ప్రకృతిఅగు అస్మిత అనగా అహంకారము యొక్కయు,   అపూరాత్=అవయవానుప్రవేశమువలన కలుగును. పంచభూతములు, ఆకాశము, వాయువు, అగ్ని, జలం, మరియు నీరు, వీటినే ప్రకృతి అంటారు.   మానవ శరీరమునకు కారణము ఈ ప్రకృతి. జాతి తదితర మార్పులు, దేహమునకు ప్రకృతిఅగు భూతములయొక్కయు, ఇంద్రియములకు ప్రకృతిఅగు అస్మిత అనగా అహంకారము యొక్కయు,      చెవ్వు (శబ్దము), చర్మము (స్పర్శ), నేత్రము (చూపు), నాలుక (రుచి), మరియు ముక్కు (వాసన)—వీటిని పంచ జ్ఞానేంద్రియములు అంటారు.   పాణి, ప