రథసప్తమి



రథసప్తమి:
రథము అనగా శరీరము. ఈ శరీరములో మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, మరియు సహస్రార అని ఏడు చక్రములు ఉన్నవి. క్రియాయోగము ద్వారా కుండలినిని జాగృతి పరచుము. జాగృతి పరచిన కుండలిని ద్వారా ఈ ఏడు చక్రములను జాగృతి పరచుము. తద్వారా మోక్షప్రాప్తి పొందుము. ఇదియే రథసప్తమి.

Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

Mantrapushpam in English

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj