Posts

Showing posts from November, 2015

Meditation in chakras--removal of diseases:

Meditation in chakras--removal of diseases: The space between the eye brows is called ‘Kootastha’. Mooladhara chakra is nearer to Merudanda or Spinal cord near the anus. Underneath the Merudanda or spinal cord exists negative or south pole. Kootastha is positive or North pole. The merudanda is like a solenoid. The sushumna subtle nadi exists in this solenoid. On left side of Sushumna exists Ida. On right side of Sushumna Pingala subtle nadi exists. Now rotate the kundalinee life force from negative to positive, and positive to negative through this solenoid like spinal cord. make it an Antenna. Make spinal cord into an antenna. This is the essence of Kriyayoga. All the eddy currents are attracted towards this antenna. Some mudras and bandhams done with this will aid this. This will make this solenoid into a powerful magnet. It becomes a powerful source of energy. Hence it is called Kalpavruksha, Kamadhenu, and Vajrayudh, all meaning a powerful source of energy. Then these cur

చక్రములలో ధ్యానము - రోగ నివారణ

చక్రములలో ధ్యానము - రోగ నివారణ కనుబొమ్మల మధ్యప్రదేశమును కూటస్థము లేక ఆజ్ఞా + చక్ర మందురు. కూటస్థము ధనధృవము. మూలాధారచక్రము ఋణ ధృవము.   ఈ ఋణధృవము నుండి ధనధృవము వరకు తిరిగి ధనధృవము నుండి ఋణధృవము వరకు ప్రాణశక్తిని త్రిప్పుటవలన మేరుదండము శక్తివంతమైన ఐస్కాంతమగును.   తద్వారా గుదము వద్దయున్న మూలాధారమునుండి కంఠములోని విశుద్ధచక్ర ము వరకు ఉన్న   విద్యుత్తులన్నీకూడా మేరుదండముద్వారా తలలోని బ్రహ్మరంధ్రమును ఆనుకొనియున్న సహస్రారచక్రములోనికి చేర్చ బడి సాధకుడు అనంతమైన ఆనందాన్నిపొందుతాడు. దీనికితోడు కొన్నిముద్రలతోబాటుగా క్రియాయోగముచేయుట వలన మేరుదండ ము మరింతశక్తివంతమగును. శక్తి మరియు జాగృతి రెండూఉన్నది ప్రాణశక్తి. ప్రాణవాయువులో ఒక్క శక్తిమాత్రమే ఉన్నది. శుష్కంచిపోయేది శరీరము. దహించిపోయేది దేహము. కుళ్ళిపోయేది కళేబరము. క్రియాయోగమువలన శరీరము శుష్కంచదు, దేహము దహించిపోదు, కళేబరము కుళ్ళిపోదు. శరీరము ఆరోగ్యముగా ఉండును. ధ్యానము వలన సర్వ రోగములు వినాశమగును. ఆయా చక్రములో చేయు ధ్యానము వలన కలుగు ఉపయోగములు ఈ క్రింద పట్టికలో ఇవ్వబడినవి: చక్రము రోగ వినాశము మూలాధారం

అష్టాదశ పురాణములు సారాంశము

­­­­­­­­­­­­ పూజ్యగురుదేవులు శ్రీశ్రీ పరమహంస యోగానంద పాదపద్మములకు అంకితం                            తల్లిదండ్రులకు నమస్కారములు                          కౌతా సుబ్బారావు     శ్రీమతి శ్యామలాంబ    కొత్తపల్లి రామపూర్ణచంద్రరావు , శ్రీమతి కనకదుర్గ                                ఓం శ్రీ యోగానందగురుపరబ్రహ్మ ణే నమః                                    ముందుమాట క్రియాయోగము అద్భుతమైనది. రామాయణ మహాభారత భాగవత అష్టాదశ పురాణములలో   గూఢముగా నిక్షిప్తమయినది ఈ క్రియాయోగమే. ఈ గ్రంధములకు వివిధములయిన వ్యాఖ్యానములు వచ్చినవి. కేవలము ఈ గ్రంధముల ప్రకటనార్థములవలన పాఠకుడు తృప్తిజెందలేడు. ఆ గ్రంధములు క్రియాయోగ దృష్టిలో వ్రాయబడినవని నేను నా ధ్యానములో గ్రహించితిని. అందువలన ఆయా గ్రంధములలోని ఇతివృత్తములను తీసికొని యోగపరమయిన అర్థమును ఉటంకించితిని. నా ఈ ప్రయత్నమును పాఠకులు అర్ధము చేసికొని ఆశీర్వదించుదురని ఆశిస్తున్నాను.                                                            కౌత