KRIYA

Saturday, 21 March 2015

శ్రీమన్మధ నామ సంవత్సరము

జై గురు,  మన్ + మధ = మన్మధ  అనగా . మనస్సు ను మధించుట.
మనస్సు ను మధించుట అనగా మనస్సును స్థిరము చేయుట.
మనస్సును స్థిరము చేసి  క్రియా యోగ సాధనా ధ్యానము చేసి పరమాత్మతో అనుసంధానము పొందాలి.
అందరికీ  శ్రీమన్మధ నామ సంవత్సర శుభాకాంక్షలు.
ప్రేమ్ & ఓం  కౌతా శుభలక్ష్మి & మార్కండేయ శాస్త్రి  

No comments:

Post a Comment