Posts

వేదములోముఖ్యమైనవిి- chief things in Veda- वेदो मे चार मुझय भाग

వేదములోముఖ్యమైనవిి- chief things in Veda- वेदो मे चार मुझय भाग వేదములోముఖ్యమైనవిి 1)సంహిత —— వృక్షము , మంత్రములనుచదువు , 2)బ్రాహ్మణములు — పుష్పం అనగా   మంత్రముతో కూడిన యజ్ఞం. మంత్రములకు అనుగుణముగా యజ్ఞములు చెయ్యి , 3)అరణ్యకములు — ఫలం అనగా పర అపర మధ్యనున్న గోడని దాటు , 4)ఉపనిషద్ — సారాంశము అనగా అంతఃకరణములో అంతర్ముఖం చెందుట అనేది ఆయా వేదము యొక్క సారాంశము. VEDA is having four parts . 1) Samhita,   2) Braahmanaas, 3) Aranyakaas & 4) Upanishad 1) Samhita — It is like a tree.   This part contains chantings.   2) Braahmanaas — It is like a flower.   Yagnam or Sacrifice with chantings. 3) Aranyakaas ——It is like a fruit.   Cross the barrier between Para and Apara.   4) Upanishad ——Essence of that VEDA.   Interiorization and then merge with Brahman. वेदो मे चार भाग होते है! वे इस प्रकार है:-- 1) संहित   2) ब्राह्मणं   3) अरण्यकं   4) उपनिषद ! 1) संहित---ये वृक्ष जैसा है , इस मे प्रार्थाना मंत्र होते ह...

Book list

English 1.    Anatomy Kriyayoga    Rs.200/- 2.    Creation, Black Holes,Jyotirlingams, Shakti peethams     Rs.200/- 3.    Jyotishya   vaastu Rudraksha Crystal Kundalinee Kriya Yoga Rs.75/- 4.    Krishna Kriya Kaivalya   Rs.200/- हिंदी 1. कृष्णा क्रिया कैवल्य   Rs.200/- 2. सृष्टि जन्मा साधना Rs.200/- తెలుగు 1. కృష్ణ క్రియ కైవల్య   Rs.200/- 2. జ్యోతిష్యం వాస్తు రుద్రాక్ష క్రిస్టల్ కుండలినీ క్రియాయోగ Rs.75/- 3. క్రియయోగం మూడవనేత్రము విష్ణు మరియు లలితా సహస్రనామములు Rs.200/- 4. గీతా అంతరార్థము మరియు వేమన ఒక క్రియాయోగి    Rs.200/- 5. రామాయణం భారతం భాగవతం అష్టాదశపురాణములు క్రియాయోగము Rs.200/- 6. అనాటమీ క్రియాయోగము   Rs.200/- 7. సృష్టి, నల్ల రంధ్రములు, జ్యోతిర్లింగములు, శక్తిపీఠములు Rs.200/- 8. నాట్యము నాదము వేదమంత్రములు క్రియాయోగము Rs.200/-

పోంస్ వరోలి (Pons varolii) पोंस वरोली

పోంస్ వరోలి (Pons varolii) . మనస్సు సాధారణముగా ప్రవృత్తి అనగా ఇంద్రియములకు లోబడి ప్రవర్తించేది , దానిసూక్ష్మమయిన అయస్కాంత ఋణధృవము భౌతిక ప్రపంచము వయిపు తిరిగిఉండే పోంస్ వరోలి (Pons varolii) లో ఉంటుంది. మెదడు యొక్క స్టెం లో ఇది ఒక భాగము. మేడుల్లాకి పయిన , రెండు చిప్పలుగా ఉన్న పెద్దమెదడు (Cerebrum) కి మధ్యలోను , పెద్దమెదడు (Cerebrum), చిన్న మెదడు (Cerebellum) మరియు మేడుల్లాలను కలుపుతూనూ ఉంటుంది ఈ పోంస్ వరోలి (Pons varolii) . దీనిలోని సెల్స్ (cells) లోఉన్న Norepinephrine అనే రసాయన పదార్థము శరీరమును క్రియకై సమాయక్తము చేసి    నిద్రకు , కలలకు , మానసికస్థితి , ఉత్ప్రేరణలకుకారణభూతమగుతుంది.   బుద్ధి తన నిర్ణయాత్మకశక్తిని ఆత్మలోని అధిచేతననుండి పొందుతూ ఉంటుంది. ఆత్మ కారణచేతనకు నిలయములయిన ఆధ్యాత్మిక మేరు దండ సంబంధిత చక్రములద్వారా తన చేతనను వ్యక్తీకరిస్తుంది క్షేత్రే క్షేత్రే ధర్మకురు అనగా ప్రతిక్షేత్రములోను ధర్మముచేయి. అని కదా విజ్ఞులు అన్నది. ప్రతిమనిషిలోను మూలాధార , స్వాధిష్ఠాన , మణిపుర , అనాహత , విశుద్ధ , ఆజ్ఞా మరియు సహస్రార అని కారణ చేతనకు నిలయములయిన ఆధ్యాత్మిక మ...

రథసప్తమి

రథసప్తమి — ఉత్తరాయణం — శిశిరఋతువు — మాఘమాసము — శుక్ల   పక్షము ఉత్తరాయణం , శిశిరఋతువు , మాఘమాసము , శుక్ల   పక్షము , మరియు సప్తమి తిథి నాడు రథసప్తమి పండగ చేసికుంటారు . జన్మరాహిత్యము   పొందుటకు   ఈ   క్రింద   తెలిపిన సప్తజ్ఞానభూమికలు అవసరము :     1)) శుభేఛ్ఛ — సేవ   చేయాలనే   శ్రేయస్కరమైన   కోరిక , 2)) అన్వేషణ — శ్రేయస్కరమైన   కోరికను   ఎట్లు   అమలు   పరచ   వలయును . 3)) తనుమానసి — మనసును   సన్నగిల్ల   చేయుట ,   4)) సత్యాపత్తి — సాధకుడు   జ్యోతిని   దర్శించుట , 5)) అసంసక్తి  — స్థూల   చైతన్యము ,  సూక్ష్మ   చైతన్యము   నందు   లయ   మగుట , 6)) పదార్థభావన — స్థూల ,  సూక్ష్మ   చైతన్యములను   విడనాడి   తన   తేజస్సును   సర్వత్ర   వ్యాపింప   జేయుట ,  7) ) తురీయము — సాధకుడు   స్వయముగా   దేదీప్యమానముగా   ప్రకాశించుట . ఈ శరీరమును రథము అందురు . దీనిలో ఏడు చ...