శివరాత్రి: Sivaraatri


శివరాత్రి:
సాధారణముగా ప్రతి మాసము లోను ఒక శివరాత్రి వస్తుంది. ఈ మహాశివరాత్రి ఉత్తరాయణములో మాఘ మాస కృష్ణపక్ష చతుర్దశి వెళ్ళిన అమావాస్య నాడు వస్తుంది. కృష్ణపక్ష చతుర్దశి మరియు అమావాస్య సంగమము (junction)తదుపరి వచ్చు ఈ మహాశివరాత్రికి ఒక ప్రత్యేకతయున్నది.
ఉత్తరాయణములో మూలాధారమునుండి సహస్రార చక్రమునకు పోవు విద్యుత్తులు అనగా   కర్రెంట్స్(currents) ఎక్కువగా ఉంటాయి. క్రియా సాధకుడుకి ఆనందము ఎక్కువగా ఉంటుంది.  కృష్ణపక్షము అనగా అంధకారపక్షములో ఉన్నసాధకుడు చతురముగా అనగా యుక్తిగా క్రియాయోగము తీవ్రతరము చేస్తాడు. అప్పుడు మంగళకరమయిన మూడవనేత్రమును దర్శిస్తాడు. దీనినే మహాశివరాత్రి అంటారు.
అందుకనే ఈ మహాశివరాత్రి అనేది మహా=గొప్ప, శివ= మంగళకరమయిన,  రాత్రి. 
Sivaraatri:
Ordinarily Shivaraatri comes in every month.  This Mahasivaraatri comes in Uttaraayanam after Maagh Krishna Paksha chaturdasi and on Amaavaasya. This Mahasivaraatri comes in the junction of Maagh Krishna Paksha chaturdasi and  Amaavaasya is having a speciality.
In Uttaraayanam the currents will be flowing more towards Sahasraara from Moolaadhaara chakra.  The Kriyayoga sadhana meditating person will be more happier. The meditating sadhak who is in Krishna paksha will be skilfully intensifies his Kriyayoga sadhana.  then he will be able to behold his third eye in Kootastha, the place in between two eye brows.  This is called Mahasivaratri.
That is why this Mahasivaraatri is unique in the sense
Maha= the great, Shiva= auspicious Raatri= night.     
 

 

Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana