Posts

Showing posts from 2022

Ugadi festival in English

 Yugadi: The first and foremost festival of Andhras is Yugadi. This comes in the Uttaraayanam, Vasamta Rithu, Chaitra maas, Shukla paksh, and Paadyami thithi. Ugadi means time. From this time on wards I will do Kriyayoga meditation and fulfil the object of my life. To contemplate or taking this oath, this festival is intended.                 Propogation of Ashtaanga yoga of sage Patanjali through Gita by Srikrishna. 1)Yama(moral conduct):  Ahimsa, satyam, aasteyam, brahmacharyam and aparigraham.    Ahimsa (noninjury to others) —ahimsaasamataa tushtihi     10—5                           Ahimsaakshaantiraarjavam                                                  13—8 Satyam(Truthfulness)—atyampriyahitamchayat                      17—5                                                               Aasteyam(nonstealing)—anapekshyasuchirlakshya                 12—16                       Brahmacharyam(cellibacy)—brahmachaarivratesthitaha            6—14              Aparigraham(noncovetousnes

Ugadi festival in Telugu

 ఉగాది: ఉత్తరాయణం—వసంత ఋతువు—చైత్ర మాసము—శుక్ల పక్షము — పాడ్యమి. మన మొట్టమొదటి పండగ ఉగాది. ఇది ఉత్తరాయణములో వసంత ఋతువు, చైత్ర మాసము, శుక్ల పక్షము,  పాడ్యమి తిథినాడు వస్తుంది. దీని ఉద్దేశ్యము ఈ దినమునుండి ‘పతంజలి అష్టాంగయోగమును ప్రారంభము చేద్దాము. జన్మను సార్థకము చేసికుందాము’  అని సంకల్పము చేసికొనుటయే.   పతంజలి అష్టాంగయోగము: 1)యమ: అహింస, సత్యం,ఆస్తేయం (దొంగతనముచేయకుండుట), బ్రహ్మచర్యం అనగా బ్రహ్మజ్ఞానమార్గములో నడచుట, అపరిగ్రహం (ఇతరులనుండి ఏమీ ఆశించకుండుట)   2)నియమ: సౌచం (శరీర, మనస్సుల శుభ్రత), సంతోషం, తృప్తి, స్వాధ్యాయము లేదా శాస్త్రపఠనం అనగా శ్వాసను అస్త్రముగా చదువుట, మరియు ఈశ్వరప్రణిధానము అనగా పరమాత్మకు అంకితమగుట.  3)ఆసన: స్థిరత్వము అనగా సాధనచేయు సమయములో ఆసనములో స్థిరముగా నుండుట  4)ప్రాణాయామ: శ్వాస నియంత్రణ 5)ప్రత్యాహార: ఇంద్రియవిషయములను ఉపసంహరించుకొనుట.      6)ధారణ: వస్తు ఏకాగ్రత అనగా ధ్యేయము మీద ఏకాగ్రత  7)ధ్యాన: కేవలము పరమాత్మపై ఏకాగ్రత. 8)సమాధి: సమ అధి అనగా పరమాత్మతో ఐక్యమగుట. ధారణ, ధ్యాన మరియు సమాధి, మూడింటినీ కలిపి సమ్యక్ సమాధి అంటారు.  ధ్యానము బీజముతో మొదలయ్యి నిర్బీజం అవ్వాలి. 

Actual meaning of Shiva ratri unveiled by our beloved guru " Sri Sri Kowta Markandeya Sastry garu" (in English)

  Mahasivaraatri :   Ordinarily, every month one Sivaratri comes. It is called Maasa Sivaratri.  This Maha Sivaratri comes in Amavasya(New Moon), Uttaraayan, maagha maas, Krishnapaksh, after Chaturdasi.  As a matterof fact this MahaSivaratri comes at the junction of Krishna Paksha Chaturdasi and Amavasya. As such it is having a speciality.  In Uttarayan, the currents travel from South(Mooladhara) to North(Sahasraara). These currents are very prominent. Kriyayoga sadhak gets more and more happiness.  The meditating Kriya yoga sadhak who is in darkness i.e., KrishnaPaksha, shall do his sadhana with more intensity and dexterity. Then he shall be able to behold his Third eye that exists in Kootastha, the place between eye brows. This is called Maha Sivaratri. That is why this is Maha=Great, Siva=auspicious, Ratri=Night.  

Actual meaning of Shiva Ratri unveiled by our beloved Guru " Sri Sri Kowta Markandeya Sastry garu" ( in telugu)

  మహాశివరాత్రి : సాధారణముగా ప్రతి మాసము లోను ఒక శివరాత్రి వస్తుంది . ఈ మహాశివరాత్రి ఉత్తరాయణములో మాఘ మాస కృష్ణపక్ష చతుర్దశి వెళ్ళిన అమావాస్య నాడు వస్తుంది . కృష్ణపక్ష చతుర్దశి మరియు అమావాస్య సంగమము (junction) తదుపరి వచ్చు ఈ మహాశివరాత్రికి ఒక ప్రత్యేకతయున్నది . ఉత్తరాయణములో మూలాధారమునుండి సహస్రార చక్రమునకు పోవు విద్యుత్తులు అనగా     కర్రెంట్స్ (currents) ఎక్కువగా ఉంటాయి . క్రియా సాధకుడుకి ఆనందము ఎక్కువగా ఉంటుంది .   కృష్ణపక్షము అనగా అంధకారపక్షములో ఉన్నసాధకుడు చతురముగా అనగా యుక్తిగా క్రియాయోగము తీవ్రతరము చేస్తాడు . అప్పుడు మంగళకరమయిన మూడవనేత్రమును దర్శిస్తాడు . దీనినే మహాశివరాత్రి అంటారు . అందుకనే ఈ మహాశివరాత్రి అనేది మహా = గొప్ప , శివ = మంగళకరమయిన ,   రాత్రి .