Posts

The meaning of Beejaakshraas

The meaning of Beejaakshraas: Just like a seed of a tree, a Beejaakshar is also a seed of a Mantra. Chanting a Beejaakshar shall increase the Positive energy in the sadhak or meditating person. The more you chant this beejakshar the more it will grow into a meditating tree. Beeja mantras are positive vibrations. They are the calls of the Soul. In the beginning of Creation there existed beejakshar vibrations only. One syllable is called Beejaakshar. Upto nine syllables it is called Bijakshar mantra. If the Beejaakshars are more than nine, it is called Mantra. If the Beejaakshars are more than twenty, it is called Maha Mantra.     The initial vibration at the advent of Creation is ‘OM’.   That first Beejakshar ‘OM’ is manifested as   yoga beej, tejo beej, shaanti beej, and raksha beej. They are later known as ‘ayim’, ‘hreem’, ‘shreem’, ‘kreem’, ‘doom’, ‘gam’, ‘glaum’, ‘lam’, ‘vam’, ‘ram’, ‘yam’, ‘ham’, ‘raam’.   In music, karn...

బీజాక్షర వివరణార్థములు:

బీజాక్షర వివరణార్థములు: వృక్షము యొక్క విత్తు లాగానే బీజాక్షరము అనేది మంత్రము యొక్క బీజము లాంటిది. అది పఠించటము వలన సాధకునకు సకారాత్మక శక్తి( Positive energy) కలుగును. పఠించిన కొలది ఆ సకారాత్మక శక్తి( Positive energy) క్రమముగా వృక్షము మాదిరి వృద్ధిచెందును. బీజమంత్రములు అనేవి   స్పందనలు. ఆత్మయొక్క పిలుపులు. సృష్టి ఆరంభములోని స్పందనలు బీజాక్షర మంత్రములే. తొమ్మిది శబ్దములవరకు ఉన్నది బీజమంత్రము, తొమ్మిదికి మించినయడల మంత్రము అని, ఇరువది శబ్దములను మించిన మహా మంత్రము అని అంటారు. అసలు సృష్టి ఆరంభములోని ప్రథమ స్పందన ‘ఓం’. అనగా ‘ఓం’ అనేది ప్రథమ బీజాక్షరము. ఆ ‘ఓం’ అనే ప్రథమ బీజాక్షరము క్రమముగా యోగ బీజము, తేజో బీజము, శాంతి బీజము, మరియు రక్షా బీజము లుగా ఉత్పత్తి చెందినది. అవియే   ‘ఐం’ ‘హ్రీం’ ‘శ్రీం’ ‘క్రీం’ ‘క్లీం’ ‘దం’ ‘గం’ ‘గ్లౌం’ ‘లం’ ‘వం’ ‘రం’ ‘యం’ ‘హమ్’ ‘రాం’   అనే బీజాక్షరములు.   సంగీతములో కూడా ప్రథమముగా ఉన్నది ‘ఓం’ మాత్రమె. అది క్రమముగా ‘స’,   ‘రి’, ‘గ’, ‘మ’, ‘ప’, ‘ద’, ‘ని’, గా ఉత్పత్తి చెందినది. వేణువు ఊదినప్పుడు వచ్చు మొ...