Posts

Showing posts from September, 2015

KRIYA YOGA Books

Jaiguru, Please use the following links for   my publications. http://www.amazon.com/s/ref=nb_sb_noss_2?url=search-alias%3Daps&field-keywords=kowta+ Amazon.com link: http://www.amazon.com/s/ref=nb_sb_noss?url=search-alias%3Daps&field-keywords=kowta+markandeya+sastry Amazon.in link: http://www.amazon.in/s/ref=nb_sb_noss?url=search-alias%3Daps&field-keywords=kowta+markandeya+sastry KRIYA YOGA GITA INDIA HINDU BABAJI YOGANANDA

మహా మృత్యుంజయ మంత్ర

  మహా మృత్యుంజయ మంత్ర  దీనిని త్రయంబక మంత్రం అనికూడా పిలుస్తారు. ఇది మృత్యువును జయించు మంత్రం. ఈ మంత్రం శివ లేదా మూడు కన్నుల వాడికి అంకితమయినది. ఇది మార్కండేయ మహర్షి విరచితము. మనస్సు కకావికలమయినప్పుడు, కాలసర్పదోషమును నివారించుటకు, భయంకరమయిన రోగముల నివారణకు   ఈ మంత్రం తప్పక పఠించ వలయును.   ॐ त्र्यम्बकम् यजामहे सुगन्धिम् पुष्टिवर्धनम् । उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय माम्रतात् ।। ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం । ఉరు వారుకమివ బంధనాత్ మృత్యోర్ముఖ్ క్షీయమామృతాత్ ।। महामृत्युंजय बीज मंत्र     మహా మృత్యుంజయ   బీజ మంత్రము:   ॐ ह्रों ॐ जूं सः भूर्भुवस्वः ॐ त्र्यम्बकम् यजामहे सुगन्धिम् पुष्टिवर्धनम् । उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय माम्रतात् ।। ఓం హ్రోం ఓం జూం సః భూర్భువస్వః ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం । ఉరు వారుకమివ బంధనాత్ మృత్యోర్ముఖ్ క్షీయమామృతాత్ ।।   తాత్పర్యము: ఓం = పరమాత్మ త్రయంబకం = మూడుకన్నులవాడిని యజామహే = ప్రార్థిస్తున్నాను. సుగంధిం = సువాసన గల   పుష్ట...