Vemana oka Kriyayogi in Telugu
Jaiguru, Recently I have written a book mentioned and sent it to Jeevana surabhi, Adhyatmika Telugu Masa Patrika. . Interested Telugu knowing people can contact Manibhushan, Editor, Jeevana surabhi, 09491044365. Presently I am busy writing Telugu commentary" Gita-- Kriyayogam". Some verses r given below: ఓం నమో శ్రీ యోగానందగురవేనమః నేను ఒక క్రియాయోగిని. నా ధ్యానసమయములో ఒకసారి యోగివేమన గురించి ధ్యానము చేశాను. ఆ సమయములో ఆ మహాయోగిని ఈ విధముగా ప్రశ్నించాను: నీవు వ్రాసిన పద్యములలో యోగము గురించి ప్రస్థావన ఏమీలేదు, పైగా వినురవేమా, వినురవేమా అని స్వంత డబ్బా కొట్టుకుంటావేమిటి ? అని అడిగాను. దానికి ఆ మహాయోగి ఈవిధముగా ఒక్కొక్క పద్యమునకు అంతరార్థము స్ఫురింపచేశాడు ఆ మహాయోగి. ఆ అంతరార్థమునుబట్టి ఆ మహాయోగి ఒక క్రియాయోగి అనిఅర్థము అయినది. అందులో మచ్చుకు కొన్ని పద్యములు పొందు పరుస్తున్నాను: 1) చెప్పులోనరాయి చెవులోన జోరీగ ...