Posts

క్రియయోగము అనగా ఏమిటి https://youtu.be/1FfgAH6DXzw

  క్రియయోగము అనగా ఏమిటి               https://youtu.be/1FfgAH6DXzw

kriyayoga what is https://youtu.be/oue80P-enIM

kriyayoga what is                          https://youtu.be/oue80P-enIM

క్రియాయోగము వివరణ

  టకా ధర్మః టకా కర్మః టకాహి పరమం పదం యస్య గృహే టకానాస్తి టకాటక టకాయతే ధనమే ధర్మం, ధనమే కర్మం, ధనమే మోక్షము. ఎఅని ఇంట్లో ధనము ఉండదో వాడు ఎందుకూ పనికిరాదు, వాడి పరిస్థితి కటకటే. క్రియాయోగము: ఆదిపురుషుడు పరమాత్మే. దానిలోనిదే   పరాప్రకృతి అనగా ప్రప్రధమ శక్తి. ఆ పరా ప్రకృతియే రాధ. ప్రతి ఆత్మను ప్రత్యగాత్మా అంటారు. ప్రత్యగాత్మలో ఉండేది పరమాత్మయే.   సత్ అనగా నిత్యమూ ఉండేది, చిత్ అనగా నిత్యమూ చైతన్యములో ఉండేది, మరియు ఆనంద అనగా నిత్యమూ ఆనందముగా ఉండేది. జన్మ మన కర్మవలననే వస్తుంది. గ్రహాలూ మనమన కర్మల వలననే వాటి వాటి స్థలములో ఉపస్థితమై ఉంటాయి.   వాడి/దాని కర్మ ప్రకారమే వాడి/దాని సూక్ష్మ శరీరము ఆడదాని యోనిలోకి ప్రవేశిస్తుంది. అది భౌతికశరీరమునకు మూలకారణము. మరణము అనగా ఈ జన్మకు సరిపడా ప్రారబ్దకర్మపూర్తి అయిన తదుపరి, కారణశరీరము కలిసిన సూక్ష్మశరీరము నుండి భౌతికశరీరము వేరు పడటమే. ప్రారబ్దకర్మమే జన్మకి మూలకారణము. మనిషి తన చేతనాపూర్వకముగా తన ఆత్మను భౌతికశరీరమునుండి వేరుచేయగలిగితే, అప్పుడు ఆ పురుషుడు/ స్త్రీ   ని మరణము బాధ దుంఖము కలిగించదు. కాని ఈ స్థితిని కీవలము క్రమశ...

Expansion kriya in English https://youtu.be/ivk7WZX6VcM

Expansion kriya in English     https://youtu.be/ivk7WZX6VcM

Expansion kriya in Hindi https://youtu.be/SVNSsjViNoo

Expansion kriya in Hindi       https://youtu.be/SVNSsjViNoo

Expansion kriya in Telugu https://youtu.be/_isFvYneyzQ

Expansion kriya in Telugu    https://youtu.be/_isFvYneyzQ      

రామాయణము 2 అయోధ్యాకాండ

2. అయోధ్యాకాండ   తేషామపి మహాతేజా రామో రాతికరః పితుః స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః     ---------------    1 ఆ నలుగురిలోనూ మహాతేజసంపన్నుడగు శ్రీరాముడు అందరికంటెను గొప్ప గుణవంతుడు. అందువలన సమస్త ప్రాణికోట్లకు బ్రహ్మదేవునివలె తండ్రికి విశేష ప్రీతిపాత్రుడై ఉండెను. సాహి రూపోపపన్నశ్చ వీర్యవాన్ అనసూయకః భూమావనుపమః సూనుర్గుణైర్దశ రథోపమః                  --------  2 శ్రీరాముడు మంచి రూపసి. పరాక్రమశీలుడు. అసూయలేనివాడు. భూమిమీద ఆయనకుసాటి వీరుడు ఇంకొకడులేదు. సద్గుణములయంద పది శరీరములకు సమానుడు. తండ్రికి వారు నలుగురు యోగ్యులయిన పుత్రులు. సచ నిత్యం ప్రశాన్తాత్మా మృదుపూర్వం చ భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే          --------------  3 ఆయన సదా ప్రశాంతచిత్తులు.  మృదుభాషణము చేయువారు. ఎవరైనను కఠినముగా మాట్లాడినచో ప్రత్యుత్తరము ఈయక మౌనముగా ఉందురు. కదాచిత్ ఉపకారేణ కృతేనైకేవ తుష్యతి న స్మరతి...