Paarvati:-पार्वती:-పార్వతీ:
पार्वती : जब कुण्डलिनी जागृत होकर सहस्रारचक्र तक पहुंचती है, तब क्रियायोग साधक का मस्तिष्क शीतल होजाता है! अथवा साधक हिमवंत बनजाता है! तब परमात्मशक्ति व पराशक्ति व पार्वती उत्पन्न होती है! इसी को हिमवंत का पुत्री पार्वती कहने का तात्पर्य है! పార్వతీ: జాగృతి చెందిన కుండలినీశక్తి సహస్రారచక్రమును జేరినప్పుడు క్రియాయోగాసాధకునకు మస్తిష్కములో చల్లదనము కలుగుతుంది. సాధకుడు హిమవంతుడు అనగా చల్లదనముగలవాడు అవుతాడు. అప్పుడు పరమాత్మశక్తి అనగా పరాశక్తి అనగా పరావతి అనగా పార్వతి జన్మిస్తుంది. దానినే హిమవంతుని కూతురు పార్వతి అనుటకు కారణము. Paarvati: When the awakened Kundalini reaches Sahasr...